చర్చ:తిరుపతి వేంకట కవులు
తాజా వ్యాఖ్య: వెంకటశాస్త్రి, తిరుపతి శాస్త్రి గార్లకు విడిగా పేజీలు టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: 59.145.102.114
వెంకటశాస్త్రి, తిరుపతి శాస్త్రి గార్లకు విడిగా పేజీలు
మార్చుఇద్దరికీ కలిపి పేజీ ఉండడం మంచిదే కానీ విడిగా తిరుపతిశాస్త్రి, వెంకటశాస్త్రి గార్లకు వ్యాసాలు ఉండాలి. ఎందుకంటే వారి వ్యక్తిత్వాలు వేరు. తిరుపతిశాస్త్రి మరణానంతరం వెంకటశాస్త్రిగారు ముఫ్ఫయ్యేళ్ళు జీవించారు. కేసులు ఎదుర్కొన్నారు. సన్మానాలు పొందారు. పద్యాలు ఇద్దరూ కలిపి రాసినా వచనం కేవలం వెంకటశాస్త్రి గారే రాశారు. --59.145.102.114 05:49, 2 ఫిబ్రవరి 2014 (UTC)