చర్చ:దృష్ట్యద్యుమ్నుడు

తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వ్యాసం పేరు మార్చు

{{సహాయం కావాలి}}  Y సహాయం అందించబడింది

ఈ వ్యాసం పేరు దుష్టద్యుమ్నుడు అని ఉండాలి. దయచేసి నిర్ధారణ చేయండి.--Rajasekhar1961 (చర్చ) 13:32, 10 మార్చి 2015 (UTC)Reply

ఉస్మానియా విశ్వవిద్యాలయం 1968లో ప్రచురించిన ఆంధ్ర మహాభారతం(విషయసూచికలో సప్తమాశ్వాసం మొదటి వరుస ) ప్రకారం ధృష్టద్యుమ్నుడు సరియైనది. --అర్జున (చర్చ) 04:39, 11 మార్చి 2015 (UTC)Reply
తెవికీలో దృష్టద్యుమ్నుడు అనే వ్యాసం యిప్పటికే ఉన్నది. అజ్ఞాత వాడుకరి దానిని యథాతథంగా కాపీ చేసి అక్షరదోషాలతో వ్యాసం సృష్టించినందున ఈ వ్యాసాన్ని తొలగించితిని.-- కె.వెంకటరమణ 12:42, 12 మార్చి 2015 (UTC)Reply
Return to "దృష్ట్యద్యుమ్నుడు" page.