చర్చ:ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)

తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: రవిచంద్ర

వ్యాసం పేరు మార్చు

ఈ వ్యాసం పేరు ద్రవిడ మున్నేట్ర కళగం అని మార్చాలని ప్రతిపాదిస్తున్నాను, ఎందుకంటే Kazhagam అని ఆంగ్లంలో రాసిన తమిళ పదానికి అతి దగ్గర తెలుగు రూపం కళగం. నిజానికి తమిళంలో ల, ళ కి మధ్య మరో అక్షరం ఉంది, దాన్ని తెలుగు లిపిలో రాయలేము కాబట్టి zha=ళ అని వాడితే సరిపోతుంది. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపండి. రవిచంద్ర (చర్చ) 13:04, 24 మే 2022 (UTC)Reply

Return to "ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)" page.