చర్చ:నెల తప్పడం

తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Somu.balla

నెల తప్పడం అంటే గర్భం ధరించడమే అయినప్పటికి, నెల తప్పడం వ్యాసంలో విషయానికి, గర్భం వ్యాసంలో ఉండే విషయానికి చాలా వ్యత్యాసముంటుంది. అంతేకాక ఆసక్తికరంగా ఉన్న ఈ వ్యాసంలోని విషయాలు గర్భం వ్యాసంలో చేర్చడం వీలుకాదనిపిస్తుంది. YVSREDDY (చర్చ) 23:55, 27 జనవరి 2013 (UTC)Reply

ఒక్కో రచయిత వారి స్వంత అభిప్రాయాలతో వ్రాస్తారు. ఎలా రాసినప్పటికీ రాసే విషయం శాస్తీయం గా ఉండాలి. పాఠకులకు స్పష్టత ఉండాలి. నెల తప్పడం,గర్భం సమానార్ధం యిచ్చే పబాలు. వాటిని తగు మార్పులు చేస్తూ విలీనం జరగాలి. Somu.balla (చర్చ) 00:48, 28 జనవరి 2013 (UTC)Reply
గర్భం అనే వ్యాసం శాస్త్రీయ అంశాలతో వ్రాసిన వ్యాసం.మన సమాజంలో వ్యక్తులు సాధారణం గా గర్భం వచ్చింది అని చెప్పే బదులు నెల తప్పింది అని చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. రెండు వ్యాసాలలో విషయాలు ఒకేలా ఉన్ననూ ఈ వ్యాసం సాధారణ విషయాలతో వ్రాసినది. కనుక దీనిని యిలానే ఉంచితే బాగుండునని విలీనం మూస తొలగిస్తున్నాను.---- కె.వెంకటరమణ చర్చ 09:14, 22 సెప్టెంబర్ 2013 (UTC)
Return to "నెల తప్పడం" page.