చర్చ:పోకూరు

తాజా వ్యాఖ్య: సెన్సస్ పేరు? టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

సెన్సస్ పేరు? మార్చు

సెన్సస్ లో నేకునాంపురం @పోకూరు అని నేకునాపురం కె కండ్రిగ అని రెండు రెవిన్యూగ్రామాలున్నాయి. రెండవది నిర్జనగ్రామం. నేకునాంపురం ఇది వేరా కాదా తెలియదు. అర్జున (చర్చ) 07:07, 15 జూన్ 2020 (UTC)Reply

వికీడేటాలోని అంశాలను వివరం తెలిసనతర్వాత విలీనం లేక మార్పులు చేయవచ్చు. వాడుకరి:యర్రా రామారావు గమనించండి.--అర్జున (చర్చ) 07:09, 15 జూన్ 2020 (UTC)Reply
అర్జున గారూ వోలేటివారిపాలెం మండలంలో ఉంది 21 గ్రామాలు.అందులో నేకునాపురం కె కండ్రిగ నిర్జన గ్రామం. నేకునాంపురం @పోకూరు, పోకూరు రెండు గ్రామాలు ఒకటే.రెవెన్యూ లెక్కలలో నేకునాంపురం @పోకూరుగా ఉంది.దినపత్రికలలో పోకూరు అని మాత్రమే వ్యవహరిస్తారు.నేను పరిశీలించాను.నేకునాంపురం @పోకూరు పేజీకి పోకూరు దారిమార్పు చేయవచ్చు అనుకుంటున్నాను.ఒకసారి పరిశీలించండి.నాదగ్గర ఉన్న డేటాలో కూడా నేకునాంపురం @పోకూరు అని మాత్రమే ఉంది.--యర్రా రామారావు (చర్చ) 03:11, 18 జూన్ 2020 (UTC)Reply
తెలుగు వికీపీడియాలో సాధారణ వాడుకలోని పేరుని వ్యాసపేజీగా వుంచుదాం. ఇతర పేర్లను దారిమార్పు పేజీలుగా చేద్దాం. ఆ విధంగా మార్పులు చేయండి.--అర్జున (చర్చ) 05:43, 18 జూన్ 2020 (UTC)Reply
Return to "పోకూరు" page.