చర్చ:ప్రతాపరుద్రుడు
తాజా వ్యాఖ్య: తల్లి టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
వ్యాసము విస్తరించుటకు సమయము పట్టుతుంది. Kumarrao 11:31, 26 ఏప్రిల్ 2008 (UTC)
తల్లి
మార్చుప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు)..కానీ రుద్రమదేవి ఈయన్ను వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. సమాచారాన్ని ధృవీకరించి సరిచేయగలరు --వైజాసత్య 18:24, 26 ఏప్రిల్ 2008 (UTC)