చర్చ:ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినం

(చర్చ:ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ దినం నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: శీర్షిక మార్పు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: K.Venkataramana
కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.

శీర్షిక మార్పు మార్చు

"ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ దినం" గా శీర్షిక మార్చాలని నా అభిప్రాయం. @Chaduvari గారూ ఒక సారి పరిశీలించండి. ➤ కె.వెంకటరమణచర్చ 12:47, 17 జూన్ 2022 (UTC)Reply

కె.వెంకటరమణ గారూ, "ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ దినం" ప్రస్తుతమున్న పేరుకంటే అర్థవంతంగా ఉంది. తరలించవచ్చు. __చదువరి (చర్చరచనలు) 05:46, 18 జూన్ 2022 (UTC)Reply
శీర్షిక మార్పు విషయంలో వాడుకరి:Kasyap స్పంచించండి.➤ కె.వెంకటరమణచర్చ 05:37, 22 జూన్ 2022 (UTC)Reply
@K.Venkataramana గారు @Chaduvari గారు తరలించాను అయితే ఇది చరిత్రలో ఈ రోజు వద్ద ఎర్రలింకు ను అనుసరించి సృష్టించాను , ఇంకో మాట ఇది నివారణ దినం కన్నా అవగాహన ఈ రోజు యొక్క ప్రాతిపదిక కాబాట్టి అవగాహన అన్న పదం చేరిస్తే బాగుంటుంద , ప్రపంచ వృద్ధులపై వేధింపుల అవగాహనా రోజు అంటే ఎలా ఉంటుంది. Kasyap (చర్చ) 08:31, 22 జూన్ 2022 (UTC)Reply
Kasyap గారూ, విజయవాడలోజరిగిన ఈ సమావేశంలోని బ్యానర్ పై "ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం" అని ఉన్నది. కనుక ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినం అని మార్చితే బాగుంటుందేమో పరిశీలించగలరు.➤ కె.వెంకటరమణచర్చ 08:54, 22 జూన్ 2022 (UTC)Reply
"వృద్ధుల వేధింపులు" అనగానే వృద్ధులు చేసే వేధింపులు అనే అర్థం వస్తుంది. కనుక ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినం అని మార్చితే సముచితంగా ఉంటుందని నా అభిప్రాయం.➤ కె.వెంకటరమణచర్చ 09:01, 22 జూన్ 2022 (UTC)Reply
Return to "ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినం" page.