చర్చ:బాల సాహిత్యం

తాజా వ్యాఖ్య: బాలపత్రికలగురించి చేర్పు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

బాలపత్రికలగురించి చేర్పు మార్చు

{{సహాయం కావాలి-విఫలం}} ఈ విభాగంలో బాలల సాహిత్యాన్ని అందించిన చందమామ వంటి బాలల పత్రికలను గురించి వివరిస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 07:42, 6 జూలై 2020 (UTC)Reply

Rajasekhar1961 గారికి, నేను చందమామకు లింకు ఇవీ చూడండి లో చేర్చాను. చందమామ బాలసాహిత్య సేవ గురించిన వ్యాసం ఎక్కడైనా వుంటే అది మంచి వనరుగా వినియోగపడుతుంది.--అర్జున (చర్చ) 04:08, 8 జూలై 2020 (UTC)Reply
{{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. --అర్జున (చర్చ) 06:24, 16 జూలై 2020 (UTC)Reply
సహాయం కావాలి విఫలం అభ్యర్ధన కాలదోషం పట్టటంతో మూసను లింకుగా మారుస్తున్నాను. --అర్జున (చర్చ) 15:47, 9 జనవరి 2022 (UTC)Reply
Return to "బాల సాహిత్యం" page.