చర్చ:భజ గుహలు

తాజా వ్యాఖ్య: భజ గుహలు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Ch Maheswara Raju

@Ch Maheswara Raju: హిందీ, మరాఠీ వికీల్లో ఈ పేజీకి భాజే గుహలు అనే పేరు పెట్టారు. మనం కూడా అదే పేరుకు తరలిస్తే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 05:00, 27 మే 2019 (UTC)Reply

భజ గుహలు

మార్చు

చదువరి గారూ భజ గుహలు ఆంగ్ల అనువాదం చేశాను. తెలుగులో కూడ కొన్ని ఆర్టికల్స్ లో కూడా భజ గుహలు అనే ఉన్నాయి అందుకని భజ గుహలు అని పేరు పెట్టాను. ఒక వేళ ఇది సరైన పేరు కాకపోతే మార్పు చేయండి ధన్యవాదములు. Ch Maheswara Raju (చర్చ) 05:51, 27 మే 2019 (UTC)Reply

Return to "భజ గుహలు" page.