చర్చ:మా భూమి (సినిమా)

తాజా వ్యాఖ్య: షూటింగ్ ఎన్నిరోజులు టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


షూటింగ్ ఎన్నిరోజులు మార్చు

{{సహాయం కావాలి}} సినిమా షూటింగ్ 50 రోజులు జరిగిందని ఒకమారు, 80 రోజులు జరిగిందని మరోమారు నమస్తే తెలంగాణ పత్రికలోనే ప్రచురించారు. ఇంతకీ రెంటిలో ఏది సరైంది? ఎలా కనుక్కునేది? పవన్ సంతోష్ (చర్చ) 06:53, 24 మార్చి 2015 (UTC)Reply

ఈ విషయమై నేను సినిమాలో పనిచేసిన భూపాల్ రెడ్డి గారితో ఫోనులో మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నాను. రెండూ సరైనవే కానీ పత్రికవాళ్లు స్పష్టత మిస్సయ్యారు. మంగళ్ పల్లి గ్రామంలో 45-50 రోజులపాటు జరిగింది షూటింగు. ఐతే మొత్తంగా మిగిలిన ఊళ్లతో కలుపుకుంటే దగ్గరదగ్గర 80 రోజులు పట్టిందని భావించొచ్చు అని ఆయన వివరించారు.--పవన్ సంతోష్ (చర్చ) 08:29, 26 మార్చి 2015 (UTC)Reply
పవన్ సంతోష్ గారు భూపాల్ రెడ్డి గారితో ఫోనులో మాట్లాడి విషయం తెలుసుకొన్నందున "సహాయం కావాలి" మూసను అచేతనం చేస్తున్నాను.-- కె.వెంకటరమణ 17:00, 31 మార్చి 2015 (UTC)Reply
Return to "మా భూమి (సినిమా)" page.