చర్చ:యెండెల లక్ష్మీనారాయణ
తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
ఈ వ్యాసంలోని సమాచారం నా బ్లాగు నుంచి యధాతథంగా కాపీ చేసి చేర్చాను. పలు వనరుల నుంచి సేకరించిన సమాచారమైననూ ఇప్పుడు వనరులు అందుబాటులో లేనందున మూలాలు చేర్చడానికి వీలు కుదరడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:54, 12 జనవరి 2014 (UTC)