చర్చ:రాజనాల నాగేశ్వరరావు
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
ఆర్ నాగేశ్వర రావు మరియు రాజనాల వేరువేరు నటులు. ఈ వ్యాసంలో రాజనాల నుండి దారి మళ్ళింపు అని ఉన్నది. అది సరికాదు. దయచేసి సరిచేయగలరు.
"వెతుకు" లో రాజనాల అనే పేరు టైపు చేసి వెతికితే, ఆర్ నగేశ్వరరావు వ్యాసపుటలోకి వెల్తున్నది. ఇది కూడ సరిచేయవలసి ఉన్నది.--SIVA 06:12, 18 మే 2008 (UTC)
- ఆ లింకు తెంపేశాను. మీకు రాజనాల గురించి తెలిస్తే ఆ వ్యాసం ప్రారంభించగలరు --వైజాసత్య 06:28, 18 మే 2008 (UTC)