చర్చ:రావులకోల్లు వెంకట్ పండిత్

Active discussions

స్వాగతంసవరించు

రావులకోల్లు వెంకట్ పండిత్ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

రావులకోల్లు వెంకట్ పండిత్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Palagiri (చర్చ) 07:21, 24 అక్టోబరు 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సందేహాలు, సలహాలుసవరించు

మీకు వ్యాసాలు వ్రాయడములో ఎటువంటి సందేహాలు వచ్చినా, సలహాలు కావాలన్న తప్పకుండా సందేహించకుండా [1]ఈ లింకు నొక్కి విషయము అక్కడ వ్రాయండి. మీ వ్యాస అభివృద్ధికి అందరి తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశించగలరు. JVRKPRASAD (చర్చ) 04:52, 4 డిసెంబరు 2014 (UTC) JVRKPRASAD- thq sir :)

నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) వ్యాసం గురించిసవరించు

వాడుకరి:Nayeevaidya గారూ,
తెలుగు వికీపీడియాకు స్వాగతం. నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) వ్యాసాన్ని సృష్టించి అభివృద్ది చేస్తున్నందులకు అభినందనలు. ఈ వ్యాసములో ఉంచబడిన విలీన ప్రతిపాదనను సరైన చర్చ లేకుండా తొలగించవద్దు. అప్పటి వరకు వ్యాసాన్ని అభివృద్ది చేయండి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:11, 24 అక్టోబరు 2014 (UTC) Mr sultan kadar miru dinini etuvanti marpulu cheyakandi and miru mangalilo ee caste ni link cheyakandi.miru Creat chesina mangali Wikipedia lo complaints vastunai mangali caste ni avamaninchinatu unai 1.mangali mida sametalu ventane tisiveyali chalamandi serious avtunaru danipana

వాడుకరి:Nayeevaidya, మంగలి వ్యాసంలో మంగలి వారు అంటరానివారు కాదు అనే వాక్యం నేను రాయలేదు. దయచేసి వ్యాస చరిత్రను చూసి నిర్థారించుకోగలరు. ఇక సామెతల విషయనికి వస్తే తెవికీ లోని కొన్ని వ్యాసాలలో ఇదివరకే ఇవి ఉన్నాయి. కావాలంటే ఈ లింకు దూదేకుల#దూదేకుల సాయిబుల మీద సామెతలు చూడగలరు. మంగలి వ్యాసము సంరక్షింపబడి వికీ అధికారుల పర్యవేక్షణలో ఉన్నది. వారు వ్యాసాన్ని చూసి తెవికీ నియమ నిబంధనలకు అనుగుణంగా తగిన చర్య తీసుకునేవరకు సంయమనం పాటించమని మనవి. మంగలి కులాన్ని కించపరిచే ఉద్దేశ్యము నాకు ఎన్నడూ లేదు. నా బాల్య మిత్రులలో మరియు ఇప్పటి కుటుంబ మిత్రులలో అత్యధికులు వారే. వారి ఇంటికి మరియు మా ఇంటికి మధ్య రాకపోకలు కూడా ఉన్నాయి. మా ఇంటి శుభకార్యాలన్నీ వారి చేతులమీదుగా ప్రారంభమయ్యాయి. మీకు ఇదివరకే చెప్పాను మరియు ఇప్పుడు కూడా చెబుతున్నాను. తెవికీ లోని విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:41, 24 అక్టోబరు 2014 (UTC)

"సుల్తాన్ ఖాదర్" nenu mimalani analedu kadhar garu kudirite aa mater miru tisiveyandi kudirite.nenu "Nayeebramhana Pandits kingscommunity" facebook ki admin nenu miku emina nayeebrahmin gurinchi information kavalante aa fb lo add request pampandi brother.

పండిత్ రేవతి ప్రసాద్ శర్మ వ్యాసం గురించిసవరించు

పండిత్ రేవతి ప్రసాద్ శర్మ వ్యాసంలో సరైన మూలాలు లేవు. తొలగింపు కోసం ప్రతిపాదించబడినది. సరైన చర్చ లేకుండా దయచేసి తొలగింపు మూసలను తొలగించవద్దు. సరైన మూలాలు చేర్చి, వ్యాస విషయాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి.-- కె.వెంకటరమణచర్చ 14:43, 17 సెప్టెంబరు 2015 (UTC)

Jackie Shroffసవరించు

Svatigam dear Nayeevaidya! Can you am an article in Telugu-language about actor, who played in Tollywood movies Jackie Shroff? If you make this article, I will be grateful! Thank u! --217.66.152.96 12:04, 2 జూలై 2017 (UTC) Hai iam can't understand please write clearly

నాయీబ్రాహ్మణులుసవరించు

నాయీబ్రాహ్మణ వికీపీడియా ను ఎందుకు లాక్ చేసేరో చరప్పగలరు Nayeevaidya (చర్చ) 02:22, 7 ఫిబ్రవరి 2019 (UTC)

మీరు Nayeevaidya, రావులకోల్లు వెంకట్ అనే రెండు వాడుకరి పేర్లతో నాయీబ్రాహ్మణులకు సంబంధించిన వ్యాసాలలో మూలాలు లేని అంశాలను చేర్చడం, ఉన్న విషయాలను తొలగించడం నిరంతరంగా చేస్తున్నారు. ఆ వ్యాసంలో మూలాలు లేని వాక్యాలు తొలగించబడతాయి. మీరు {{మూలాలు లేవు}}, {{మూలాలు సమీక్షించండి}} వంటి మూసలను ఎన్నిసార్లు మేము చేర్చినా వాటిని తొలగిస్తున్నారు. నిర్మాణాత్మకంగా లేని మార్పుల యుద్ధం జరుగుతున్నందున, వాండలిజం జరుగుతున్నందున ఆ వ్యాసాన్ని సంరక్షించితిని.
అదే విధంగా ఆయనే ఉంటే మంగలెందుకు వంటి సామెతలపై మీ అభిప్రాయాలను ఆ వ్యాస చర్చాపేజీలో రాయకుండా దానిని వికీపీడియా:పనికమాలిన సమేత కు తరలించారు. కౌండిన్యులు వ్యాసాన్ని వాడుకరి చర్చ:కౌండిన్యులు అనే పేరుకు తరలిస్తున్నారు. వ్యాసాలలో సమాచారాన్ని తొలగించుట, అనవసర అంశాలను చేర్చుట, అనవసర దారిమార్పులు వంటి కార్యక్రమాలను చేస్తున్న మీరు మీ థోరణి మార్చుకొననిచో మీపై కూడా నిరోధం విధించబడుతుంది.--కె.వెంకటరమణచర్చ 02:44, 7 ఫిబ్రవరి 2019 (UTC)

నాయీబ్రాహ్మణసవరించు

నాయీబ్రాహ్మణ వికీపీడియా లాక్ తీయగలరు. వ్యాసం సవరించవలసిన అవసరం ఉంది Nayeevaidya (చర్చ) 07:26, 25 ఫిబ్రవరి 2019 (UTC)

Return to "రావులకోల్లు వెంకట్ పండిత్" page.