చర్చ:రెమ్మ

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

కరివేపాకు రెమ్మకు ఒకేరకమైన ఇన్నిచిత్రాలు అవసరమా?ఒకటిచాలు.మిగతావి తొలగించండి.వ్యాసవిషయాన్నిచేర్చాలిపాలగిరి (చర్చ) 07:40, 28 జనవరి 2013 (UTC)Reply

వ్యాస విస్తరణ కు ప్రాధాన్యత నివ్వాలి. ఒక చిత్రం చాలు.Somu.balla (చర్చ) 07:46, 28 జనవరి 2013 (UTC)Reply
రెమ్మ అనుధది కొమ్మలో భాగం కనుక ఈ వ్యాసాన్ని కొమ్మ లో విలీనం చేయవలెను.Somu.balla (చర్చ) 08:02, 28 జనవరి 2013 (UTC)Reply
ఆంగ్ల వ్యాసం Pinnation తొ లింకుల్ ఉన్నది. దీనిని విస్తరించవచ్చు. కనుక విలీనం అవసరం లేదు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:50, 19 అక్టోబరు 2015 (UTC)Reply
ఈ వ్యాసాన్ని విస్తరించవచ్చు. విలీనం మూసను తొలగించితిని.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:03, 28 నవంబర్ 2015 (UTC)
Return to "రెమ్మ" page.