చర్చ:విజయశాంతి

తాజా వ్యాఖ్య: భర్త పేరు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


భర్త పేరు మార్చు

ఈమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ అని చెప్పడానికి మూలాలేమన్నా ఉన్నాయా? లేకపోతే వెంటనే ఇది తీసెయ్యాలి --నవీన్ 08:54, 26 జూలై 2007 (UTC)Reply

శ్రీనివాసరావు అని ఈ రిడిఫ్ వార్తలో ఉంది --వైజాసత్య 19:05, 27 జూలై 2007 (UTC)Reply
నందమూరి శ్రీనివాసప్రసాద్ [1]

ఈ వారం వ్యాసం పరిగణన మార్చు

  విజయశాంతి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2019 సంవత్సరం, 26 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

 
Wikipedia
Return to "విజయశాంతి" page.