చర్చ:విరాటరాజు

తాజా వ్యాఖ్య: విలీనం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, మీరు ఈ వ్యాసం 2020 ఏప్రిల్ 19న ప్రారంభించారు. వెంటనే మీరు {{విలీనం ఇక్కడ|విరాటుడు}} అనే మూసను చేర్చారు. అంటే మీరు ఇదివరకు విరాటుడు అనే వ్యాసం ఉందని తెలుసు కదా. ఆ వ్యాసాన్ని అభివృద్ధి చేస్తే బాగుండేది. విరాటుడు వ్యాసం 2008-05-31 న ప్రారంభించబడినందున, ఈ వ్యాసాన్ని ముందుగా ప్రారంబించబడిన విరాటుడు లో విలీనం చేయవలసి ఉంటుంది.--కె.వెంకటరమణచర్చ 09:49, 21 ఏప్రిల్ 2020 (UTC)Reply

అంగీకారం మార్చు

--కె.వెంకటరమణచర్చ గారూ విరాటరాజు వ్యాసాన్ని, విరాటుడు వ్యాసములో విలీనము చెయ్యాలని ప్రతిపాదించడమైనది ...చేయూటకు నేను అంగీకారం తెలియచేస్తూన్నాను. విరాటరాజు వ్యాసం పూర్తిగా తయ్యారు చేశాక గమనించినా మూసల కోసం వెతుకుచుంటే ... వ్యాసం పేరు కూడ విరాటుడు అని ఉంది ... పురాణ వ్యాసాల్లో విరాటరాజు కు లింకులు ఉన్నవి కావున విరాటరాజు చేసిన రాంగ్ ఎంట్రీ అనిపించింది కానీ మద్యరాత్రి సేవ్ చేసిన ...సారీ సార్ ... ప్రభాకర్ గౌడ్ నోముల 11:04, 21 ఏప్రిల్ 2020 (UTC)Reply

విలీనం మార్చు

ఈ వ్యాసం విరాటుడు వ్యాసంలో విలీనం చేయడమైనది.--యర్రా రామారావు (చర్చ) 07:45, 30 ఆగస్టు 2020 (UTC)Reply
Return to "విరాటరాజు" page.