Cscr-featured.svg శ్రీశైలం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం 21 వారంలో ప్రదర్శించారు


పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ .

Wikipedia


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
Religious syms.png
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


శ్రీశైల క్షేత్రము చర్చాపేజీ నుండిసవరించు

ఈ వ్యాసానికి కొంచెము సరళమైన పేరుపెడితే బాగుంటుందేమొ!! కొన్ని సూచనలు చేయండి. (ఇప్పటికే శ్రీశైలం అను పేరుతో మండలము పేజీ ఉన్నది). --వైఙాసత్య 10:20, 21 మే 2006 (UTC)

శ్రీశైల క్షేత్రము __చదువరి (చర్చ, రచనలు) 17:06, 21 మే 2006 (UTC)
నేను ఈ వ్యాసానికి ఈ పేరు ఉంచడానికి కారణము, ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల వ్యాసము నుండి వచ్చినది

మనము శ్రీశైల క్షేత్రము అని భేషుగ్గా పిలిచి ప్రస్తుత పేరునుండి ఓ దారి మార్పు కాగితము ఇస్తే సరిపోతుంది

చావా కిరణ్ కుమార్

ఈ ఆలోచన బాగుంది. అలాగే చేద్దాము --వైఙాసత్య 21:19, 21 మే 2006 (UTC)

తరలింపులుసవరించు

ఇది వరకు శ్రీశైలం వ్యాసంలో శ్రీశైల మండలము గురించి ఉండేది. ఆ వ్యాసం యొక్క పరిధి చిన్నది మరియు సాధారణంగా శ్రీశైలమంటే పుణ్యక్షేత్రమనే భావిస్తారు కాబట్టి ఇక్కడున్న సమాచారాన్ని శ్రీశైలం మండలము కు తరలించి శ్రీశైల క్షేత్రము వ్యాసాన్ని ఇక్కడికి తరలించా --వైజాసత్య 08:20, 11 ఆగష్టు 2007 (UTC)

ఆలయంలోని ద్వజస్తంభం గురించి శ్రీశైలం లో మల్లికార్జునుని ఆలయానికి ముందు మరియు వెనుక కూడా ద్వజస్తంభాలు ఉన్నాయి కదా! సరే, ముందు ఉన్నది మల్లికార్జున స్వామి వారిది మరి వెనుక ఉన్నది ఎందుకు? అమ్మవారికి కూడా ఒక ద్వజస్తంభం ఉంది కదా!madhuriprakash 10:53, 2 జనవరి 2008 (UTC)మాధురీరావ్2007

బొమ్మలు శుద్ది చెయ్యాలి.సవరించు

ఈ వ్యాసంలోని బొమ్మలు శుద్ది చెయ్యాల్సిన అవసరం కనిపిస్తుంది. నేను ఈ దిగువ బొమ్మలు తొలగించాలనుకుంటున్నాను. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పగలరు.

  1. శ్రీశైలదేవస్థాన సత్రములు. గంగా సదన్, గౌరీ సదన్, శివసదన్ (కారణం - ప్రాముఖ్యత లేని బొమ్మ, హోటల్ కూడా సరిగ్గా కనిపించటం లేదు)
  2. శ్రీశైలక్షేత్ర ప్రధాన ముఖద్వారము (కారణం - వ్యక్తిగత బొమ్మ లా ఉంది, ఇంకా స్వాగత ద్వారం అంత ప్రాముఖ్యత ఉన్నట్టిది కూడా కాదు)
  3. శ్రీ కృష్ణదేవరాయ నిర్మిత గోపురం. (కారణం - ప్రస్తుతానికి దీన్ని తొలగించటం లేదు, కాని ఇంత కంటే మంచి కోణంలో మనకు ఈ బొమ్మ కావాలి)
  4. దేవాలయ ఆవరణ. దేవాలయ ప్రధాన ముఖద్వారము. గర్భాలయ వెనుక బాగము (పాండవులు నిర్మించిన గుడులవైపు) (కారణం - వ్యక్తిగత బొమ్మలా ఉంది)

Chavakiran 06:56, 5 మే 2009 (UTC)

  • మిగతా విషయాలు వదిలేస్తె ప్రస్తుతం దేవాలయం లోపలిబాగం ఫొటోలు తీయుటకు అనుమతి లేదు. మీరెలా తీసారన్నది అప్రస్తుతమ్. అప్పట్లో అలా తీసాను. ఇప్పుడు లోపలి పొతోలు తీయుట కష్టం కనుక అవి అప్లోడ్ చేసాను. మిగతా సభ్యులను సంప్రందించి నిర్ణయించుకొండి.```
వ్యాసాన్ని బొమ్మలు డామినేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మనకు కంటెంట్ ముఖ్యం కనుక కొన్ని ప్రాధాన్యమైన ఫోటోలను మాత్రం వ్యాసం మధ్యలో ఉంచి, మిగతావి చిత్రమాలిక లాగా చివర్లో చేరిస్తే బాగుంటుందని నా సలహా. — రవిచంద్ర(చర్చ) 11:06, 5 మే 2009 (UTC)


నా అభిప్రాయం. (1) తొలగించవచ్చును (2) ఉంచినా పరవాలేదనుకొంటాను (3) ప్రస్తుతానికి ఉంచవచ్చును. ఇంకా మంచి బొమ్మ దొరికినపుడు రిప్లేస్ చేయవచ్చును (4) తొలగించవచ్చును. - కేవలం వ్యాసంలోంచి తొలగించాలా లేక బొమ్మలనే తొలగించాలా? నా అభిప్రాయం బొమ్మలను కూడా తొలగించవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:17, 5 మే 2009 (UTC)

Content Related బొమ్మలను ఆయా విభాగాల్లో వుంచి, రవిచంద్ర గారు చెప్పినట్లు, మిగతా బొమ్మలను వ్యాసం చివర్లో "చిత్రమాలిక" లో వుంచడం సబబుగా వుంటుంది. అలాగే, ఇంకా మంచి (నాణ్యతగల) చిత్రాలు వచ్చేంత వరకు, వీటిని చిత్రమాలికలో వుంచడం, వ్యాస సమాచారాన్ని డామినేట్ చేసి వుంచడం బాగుంటుందని నా అభిప్రాయం. అహ్మద్ నిసార్ 15:39, 5 మే 2009 (UTC)
Return to "శ్రీశైలం" page.