చర్చ:షెహనాయ్

తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

ఈ వ్యాసం పేరు, షెహనాయి గా మారుద్దామా! ఉచ్ఛారణా పరంగా ఇది సరియైన పేరుగా వున్నది. సభ్యులు అభిప్రాయాలు తెలుపవలెను. అహ్మద్ నిసార్ 19:42, 20 ఫిబ్రవరి 2009 (UTC)Reply

  • తెలుగు భాషకు ఇతర భాషల నుండి వచ్చిన పదాలలోని పొల్లు ను తొలగించాల్సి ఉంటుంది. దీనికి విభక్తులు చేర్చి స్వచ్చమైన తెలుగు పదాలుగా మార్చవచ్చును. షెహనాయి అనేది సరైనది. తప్పకుండా మార్చండి.Rajasekhar1961 04:48, 21 ఫిబ్రవరి 2009 (UTC)Reply
Return to "షెహనాయ్" page.