చర్చ:సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం
తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj
మూలాలు
మార్చువ్యాసం మొదలు పెట్టాను. తొలి దశ ఎడిటింగ్ పిదప మూలాలను చేరుస్తాను. తొలగించవలదని మనవి. ధన్యవాదాలు - శశి (చర్చ) 13:05, 8 సెప్టెంబరు 2020 (UTC)
- శశి గారూ, వ్యాసాన్ని మొలకస్థాయి దాటించి, కొన్ని మూలాలు చేర్చండి. ఆ తరువాత విస్తరణ చేయొచ్చు. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. ప్రస్తుతం మీరు ఈ వ్యాసాన్ని రాస్తున్నట్లైతే, నిర్మాణ మూసను ఉపయోగించండి. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:21, 8 సెప్టెంబరు 2020 (UTC)
- ప్రణయ్ గారు, ధన్యవాదాలు. అలానే చేస్తాను!!
వ్యాసం పేరు
మార్చుఈ వ్యాసం పేరు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అని ఉంటే బాగుంటుందని నా ఉద్దేశ్యం. హిందీలో सुशांत सिंह राजपूत అని రాశారు. దీని యదాతథంగా తెలుగులో రాస్తే సుశాంత్ సింహ్ రాజ్‌పూత్ అని రాయాలి. మిగతా సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేయగలరు. గూగుల్ శోధనలో ఫలితాలు ఇలా ఉన్నాయి.
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ - 1,50,000
- సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ - 10,400
- సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ - 670
- సుషాంత్ సింఘ్ రాజ్‌పుట్ - 180
- సుశాంత్ సింహ్ రాజ్‌పూత్ - 80
- సుశాంత్ సింఘ్ రాజ్‌పూత్ - 0
- రవిచంద్ర (చర్చ) 14:46, 8 సెప్టెంబరు 2020 (UTC)
- వ్యాసాన్ని సరైన పేరుకు తరలించాను. - రవిచంద్ర (చర్చ) 07:47, 10 సెప్టెంబరు 2020 (UTC)
- ఈ వ్యాసాన్ని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వ్యాసంలో విలీనం చేయాలి.--కె.వెంకటరమణ⇒✉ 07:54, 10 సెప్టెంబరు 2020 (UTC)
- కె.వెంకటరమణ గారూ, శశి ఈ వ్యాసాన్ని వివరంగా రాయాలని చూస్తున్నారు కాబట్టి, ఇది వేరే వ్యాసంగా ఉండాలని అభిప్రాయ పడుతున్నాను. - రవిచంద్ర (చర్చ) 08:56, 10 సెప్టెంబరు 2020 (UTC)
- ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ ఉన్నది. ఆత్మాహుతి అని మొదట, బాలీవుడ్ లో వంశపారంపర్యం వలనే అని తర్వాత, గర్ల్ ఫ్రెండ్ రియా నే సుశాంత్ ను ఆత్మాహుతికి పాల్పడేలా చేసిందని ఆ తర్వాత ఇలా... ఈ కేసు చాల జటిలమైనది. ఇప్పుడప్పట్లో నిజానిజాలు తేలకపోవచ్చు. కేవలం సుశాంత్ మరణం పైనే ఒక వ్యాసానికి తగినంత కాంటెంటు ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కావున ఇది ప్రత్యేక వ్యాసం అయితేనే బాగుంటుందని కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. వ్యాసం ఒక స్థాయికి వచ్చాక విలీనమా, ప్రత్యేకమా, నిర్ణయించగలరు. - శశి (చర్చ) 10:51, 16 సెప్టెంబరు 2020 (UTC)
- కె.వెంకటరమణ గారూ, శశి ఈ వ్యాసాన్ని వివరంగా రాయాలని చూస్తున్నారు కాబట్టి, ఇది వేరే వ్యాసంగా ఉండాలని అభిప్రాయ పడుతున్నాను. - రవిచంద్ర (చర్చ) 08:56, 10 సెప్టెంబరు 2020 (UTC)
- ఈ వ్యాసాన్ని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వ్యాసంలో విలీనం చేయాలి.--కె.వెంకటరమణ⇒✉ 07:54, 10 సెప్టెంబరు 2020 (UTC)
- శశి గారూ, విలీనం మూస తీసివేసాను. ఇందులో ఉన్న వాక్యాలకు సరైన మూలాలు చేర్చగలరు. – K.Venkataramana – (Talk) 16:10, 28 సెప్టెంబరు 2020 (UTC)
- ధన్యవాదాలు – K.Venkataramana – గారు. తప్పకుండా!! - శశి (చర్చ) 12:58, 7 అక్టోబరు 2020 (UTC)