చర్చ:Broken/\xe0\xb0\xb5\xe0\xb1\x87\xe0\xb0\xa6\xe0\xb0\xbf\xe0\xb0\x95\x3a\xe0\xb0\xb5\xe0\xb0\xb0\xe0\xb1\x8d\xe0\xb0\xa4\xe0\xb0\xae\xe0\xb0\xbe\xe0\xb0\xa8 \xe0\xb0\x98\xe0\xb0\x9f\xe0\xb0\xa8\xe0\xb0\xb2\xe0\xb1\x81

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao

Portal:వర్తమాన ఘటనలలో వార్తలకు ఇక నుంచి లింకులను "ప్రస్తుతం వ్యాసం ఉన్నవాటికే" ఇవ్వాలని నా అభిప్రాయం. లింకులలో వ్యాసం లేని లింకులే అధికంగా ఉండి అనవసరంగా ఎర్రగా మరియు అందవిహీనంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో వాటిపై వ్యాసాలు సృష్టించిననూ అప్పుడు ఈ వార్తలు ఉండవు. కాబట్టి వార్తలు చేర్చేవారు వ్యాసాలున్న వాటికే లింకులు పెట్టాలని ప్రతిపాదిస్తున్నాను. C.Chandra Kanth Rao 15:17, 27 జనవరి 2008 (UTC)Reply

ఇలా లింకులు ఇవ్వడం వల్ల అందవిహీనంగా కనిపించిననూ ఆ లింకుల వల్ల ఉపయోగం ఉండవచ్చని నా ఉద్దేశ్యం. ఇలా ఈ వార్తలు ఒక వారం రోజుల పాటు ప్రదర్శించబడుతుండడం వల్ల ఆ లింకులపై వ్యాసాలను సృష్టించాలని ఒక్క సభ్యులైనా ఆలోచించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి వర్తమాన విషయాలపై వ్యాసాలు పెరిగే అవకాశమూ ఎక్కువవుతుంది. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతము లేని విషయాలు ఈ విధంగా సభ్యుల ముందుకు వచ్చే అవకాశం ఈ ఎరుపు రంగు లింకుల వల్ల ఉందని నా అభిప్రాయం. δευ దేవా 08:25, 28 జనవరి 2008 (UTC)Reply
వ్యాసాల సంఖ్య పెరిగే అవకాశముందంటే అలాగే చేద్దాం. అంతకంటే మనకు కావల్సినదేముంది.C.Chandra Kanth Rao 15:04, 28 జనవరి 2008 (UTC)Reply
Return to "Broken/\xe0\xb0\xb5\xe0\xb1\x87\xe0\xb0\xa6\xe0\xb0\xbf\xe0\xb0\x95\x3a\xe0\xb0\xb5\xe0\xb0\xb0\xe0\xb1\x8d\xe0\xb0\xa4\xe0\xb0\xae\xe0\xb0\xbe\xe0\xb0\xa8 \xe0\xb0\x98\xe0\xb0\x9f\xe0\xb0\xa8\xe0\xb0\xb2\xe0\xb1\x81" page.