చల్ మోహన రంగా (1978)
చల్ మోహనరంగా ఫణి మూవీస్ బ్యానర్‌పై 1978, జూన్ 29న విడుదలైన తెలుగు సినిమా.
చల్ మోహనరంగా (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి. భాస్కరరావు |
---|---|
తారాగణం | కృష్ణ, దీప |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | ఫణిమూవీస్ |
భాష | తెలుగు |
తారాగణంసవరించు
సాంకేతిక వర్గంసవరించు
- సంగీతం: బి. శంకర్
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి
- గీత రచన: సి.నారాయణరెడ్డి, జాలాది
- కళ: కొండపనేని రామలింగేశ్వరరావు
- నిర్మాత: పి. త్రినాథరావు.
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: బి. భాస్కరరావు