చాందినీ భగ్వానాని

చాందినీ భగ్వనాని భారతదేశానికి చెందిన టెలివిజన్ నటి.[1] ఆమె 2001లో కోహి అప్నా సాతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సోనీ టీవీలో  అమిత కా అమిత్, జీ టీవీలో ప్రసారమైన తుమ్ హీ హో బంధు సఖా తుమ్హీ నటనకుగాను మంచి గుర్తింపునందుకుంది.

సీరియల్స్ మార్చు

సంవత్సరం షో పాత్ర ఛానెల్
2001 - 2003 కోహి అప్నా సా జీ టీవీ
2003 సిఐడి (ఇండియన్ TV సిరీస్) ఎపిసోడ్ 293 - 294 జుహీ (బాల నటి) సోనీ టీవీ
2003 - 2005 కయామత్ చిన్నారి అనీషా అహుజా డీడీ నేషనల్
2003 - 2005 క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ బాల బావ్రీ విరాణీ స్టార్ ప్లస్
2010 - 2011 తేరే లియే పరోమిత
2013 అమిత కా అమిత్ అమిత పటేల్ / అమిత అమిత్ షా సోనీ టీవీ
2014 ఝల్లీ అంజలి కే టూటీ దిల్ కి అమేజింగ్ స్టోరీ[2] అంజలి అహ్లువాలియా ఛానల్ V ఇండియా
పి.ఎస్. ఐ హేట్ యు డింపుల్ సూద్
2015 కోడ్ రెడ్ శిఖా వ్యాస్ కలర్స్ టీవీ
ప్యార్ తునే క్యా కియా టీనా జింగ్
తుమ్ హీ హో బంధు సఖా తుమ్హీ సంజన అజయ్ పెథావాలా జీ టీవీ
ట్విస్ట్ వాలా లవ్ - ఫెయిరీ టేల్స్ రీమిక్స్డ్ భూమి ఛానల్ V ఇండియా
2016 సంతోషి మా రియా &టీవీ
ఖిడ్కి కిరణ్ బవేజా సాబ్ టీవీ
యే హై ఆషికి (సీజన్ 4) గుల్నాజ్ బిందాస్
కాలేజ్ కా పెహ్లా ప్యార్ అల్వీరా శర్మ
2018 మహాకాళి — అంత్ హీ ఆరంభ్ హై బెహులా కలర్స్ టీవీ
2018 రూప్ - మర్ద్ క నాయ స్వరూప్ పాలక్ గోరాడియా
2019 సంజీవని డాక్టర్ ఆశా కన్వర్ స్టార్ ప్లస్
2020 ఇండియా అలెర్ట్ సాక్షి సూరజ్ దంగల్ టీవీ ఛానల్
2021–ప్రస్తుతం ఇమ్లీ పల్లవి ఠాకూర్ స్టార్‌ప్లస్

నటించిన సినిమాలు మార్చు

మూలాలు మార్చు

  1. The Times of India (7 June 2021). "Chandni Bhagwanani: Tough for female artist to continue playing lead on TV" (in ఇంగ్లీష్). Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
  2. The Times of India. "Chandni Bhagwanani bags a new show before wrapping up her present show" (in ఇంగ్లీష్). Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.

బయటి లింకులు మార్చు