చాపం
వృత్తం యొక్క చుట్టుకొలత లోని ఒక భాగాన్ని చాపం అంటారు. చాపం యొక్క రెండు కొసలను కలిపే సరళ రేఖని జ్యా అంటారు. చాపంను ఆంగ్లంలో ఆర్క్ అంటారు.

A circular sector is shaded in green. Its curved boundary of length L is a circular arc.
ఇవి కూడా చూడండిసవరించు
బయటి లింకులుసవరించు
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |