చిన్నారి చిట్టిబాబు (1971 సినిమా)

చిన్నారి చిట్టిబాబు 1971లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సంజీవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, శారద నటించగా, తాతినేని చలపతిరావు సంగీతం అందించారు.

చిన్నారి చిట్టిబాబు (1971 సినిమా)
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం సంజీవి
తారాగణం శోభన్ బాబు,
శారద
సంగీతం తాతినేని చలపతిరావు
నిర్మాణ సంస్థ అమర్ ఆర్ట్ ఇంటర్నేషనల్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు