చిరుకూరివారిపల్లి

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


చిరుకూరివారిపల్లి, ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం, పెదచెర్లోపల్లి మండలంలోని కొండకోనలలో, అటవీ ప్రాంతంలోని చిన్న పల్లెటూరు. పట్టుమని నూరు కుటుంబాలులేని ఈ గ్రామప్రజలు, ఉన్న కొద్దిపాటి పొలాలలో విభిన్న పద్దతులలో మిర్చి, గులాబి, బంతి, జనుము, సజ్జ, వరి, సోయాబీన్, ప్రత్తి తదితర పంటలు సాగుచేయుచూ బంగారం పండించుచున్నారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయుచూ, సెభాష్ అనిపించుకుంటున్నారు.

చిరుకూరివారిపల్లి
గ్రామం
పటం
చిరుకూరివారిపల్లి is located in ఆంధ్రప్రదేశ్
చిరుకూరివారిపల్లి
చిరుకూరివారిపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°17′34.908″N 79°31′6.384″E / 15.29303000°N 79.51844000°E / 15.29303000; 79.51844000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంపెదచెర్లోపల్లి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08402 Edit this on Wikidata )

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు