చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం పల్నాడు జిల్లాలో గలదు.[1]
చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 16°5′24″N 80°9′36″E |
నియోజకవర్గంలోని మండలాలు మార్చు
ఎన్నికైన శాసనసభ్యులు మార్చు
- 1967 - బుచ్చయ్య .కందిమల్ల
- 1972 - బొబ్బాల సత్యనారాయణ
- 1983 - కాజా కృష్ణమూర్తి
- 1989 - కందిమల్ల జయమ్మ
- 1978, 1985, 1994 - సోమేపల్లి సాంబయ్య
- 1999 - ప్రత్తిపాటి పుల్లారావు
- 2004 - మర్రి రాజశేఖర్
- 2009, 2014 - ప్రత్తిపాటి పుల్లారావు
- 2019 - విడదల రజిని
ఎన్నికల ఫలితాలు మార్చు
అసెంబ్లీ ఎన్నికలు 2004 మార్చు
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
ఇండిపెండెంట్ | మర్రి రాజశేఖర్ | 59,214 | 45.87 | ||
తెలుగుదేశం పార్టీ | ప్రత్తిపాటి పుల్లారావు | 59,002 | 45.70 | -13.58 | |
మెజారిటీ | 212 | 0.17 | |||
మొత్తం పోలైన ఓట్లు | 124,725 | 73.68 | +10.44 | ||
ఇండిపెండెంట్ gain from తెలుగుదేశం పార్టీ | Swing |
అసెంబ్లీ ఎన్నికలు 2009 మార్చు
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | ప్రత్తిపాటి పుల్లారావు | 77,399 | 49.98 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | మర్రి రాజశేఖర్ | 57,586 | 37.18 | ||
ప్రజా రాజ్యం పార్టీ | పోసాని కృష్ణ మురళి | 14,201 | 9.17 | ||
మెజారిటీ | 19,813 | 12.80 | |||
మొత్తం పోలైన ఓట్లు | 154,864 | 81.86 | +8.18 | ||
తెలుగుదేశం పార్టీ gain from ఇండిపెండెంట్ | Swing |
అసెంబ్లీ ఎన్నికలు 2014 మార్చు
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | ప్రత్తిపాటి పుల్లారావు | 89,591 | 51.70 | ||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | మర్రి రాజశేఖర్ | 78,907 | 45.50 | ||
మెజారిటీ | 10,684 | 6.20 | |||
మొత్తం పోలైన ఓట్లు | 173,730 | 86.40 | +5.54 | ||
తెలుగుదేశం పార్టీ hold | Swing |
అసెంబ్లీ ఎన్నికలు 2019 మార్చు
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | విడదల రజిని | 94,430 | 50.2 | ||
తెలుగుదేశం పార్టీ | ప్రత్తిపాటి పుల్లారావు | 86,129 | 45.79 | ||
జనసేన పార్టీ | నాగేశ్వరరావు గాదె | 2,958 | 1.57 | ||
మెజారిటీ | 8,301 | ||||
మొత్తం పోలైన ఓట్లు | 188,115 | 83.99% | |||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ gain from తెలుగుదేశం పార్టీ | Swing |
పూర్వ, ప్రస్తుత శాసనసభ్య నియోజకవర్గాలు సభ్యులు మార్చు
చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేల సంవత్సరం వారీగా వారి పార్టీ పేరుతో పాటు జాబితా క్రింద ఉంది:
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2019 215 చిలకలూరిపేట జనరల్ విడదల రజిని స్త్రీ వైసీపీ 94430 ప్రత్తిపాటి పుల్లారావు పు తె.దే.పా 86129 2014 215 చిలకలూరిపేట జనరల్ ప్రత్తిపాటి పుల్లారావు పు తె.దే.పా 89591 మర్రి రాజశేఖర్ పు వైసీపీ 78907 2009 215 చిలకలూరిపేట జనరల్ ప్రత్తిపాటి పుల్లారావు పు తె.దే.పా 77399 మర్రి రాజశేఖర్ పు కాంగ్రెస్ 57586 2004 110 చిలకలూరిపేట జనరల్ మర్రి రాజశేఖర్ పు స్వతంత్ర 57214 ప్రత్తిపాటి పుల్లారావు పు తె.దే.పా 57002 1999 110 చిలకలూరిపేట జనరల్ ప్రత్తిపాటి పుల్లారావు పు తె.దే.పా 68708 సోమేపల్లి సాంబయ్య పు కాంగ్రెస్ 42467 1994 110 చిలకలూరిపేట జనరల్ సోమేపల్లి సాంబయ్య పు కాంగ్రెస్ 52650 మాలెంపాటి వెంకట నరసింహారావు పు తె.దే.పా 52519 1989 110 చిలకలూరిపేట జనరల్ కొండిమల్ల జయమ్మ స్త్రీ తె.దే.పా 55857 సోమేపల్లి సాంబయ్య పు కాంగ్రెస్ 54908 1985 110 చిలకలూరిపేట జనరల్ సోమేపల్లి సాంబయ్య పు కాంగ్రెస్ 49397 మానం వెంకటేశ్వర్లు పు తె.దే.పా 44519 1983 110 చిలకలూరిపేట జనరల్ కృష్ణమూర్తి ఖాజా పు స్వతంత్ర 56812 సోమేపల్లి సాంబయ్య పు కాంగ్రెస్ 32146 1978 110 చిలకలూరిపేట జనరల్ సోమేపల్లి సాంబయ్య పు కాంగ్రెస్ (I) 42392 భీమిరెడ్డి సుబ్బారెడ్డి పు జనతా పార్టీ 24929 1972 110 చిలకలూరిపేట జనరల్ బొబ్బల సత్యనారాయణ పు కాంగ్రెస్ 37856 కొండిమల్ల బుచ్చయ్య పు స్వతంత్ర పార్టీ 26780 1967 104 చిలకలూరిపేట జనరల్ కొండిమల్ల బుచ్చయ్య పు స్వతంత్ర పార్టీ 29899 వి. నూతి పు కాంగ్రెస్ 29227
ఇవి కూడా చూడండి మార్చు
మూలాలు మార్చు
- ↑ Andhrajyothy (15 March 2019). "నాడి చిక్కని చిలకలూరిపేట". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.