చీడికాడ మండలం

ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా లోని మండలం

చీడికాడ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅనకాపల్లి జిల్లాకు చెందిన మండలం.[3] దీని కేంద్రం, చీడికాడ.ఈ మండలంలో 34 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4] అందులో నాలుగు నిర్డన గ్రామాలు.అవి పోను 30 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5] మండలం కోడ్:4858 [6] OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°55′44″N 82°53′31″E / 17.929°N 82.892°E / 17.929; 82.892
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి జిల్లా
మండల కేంద్రంచీడికాడ
Area
 • మొత్తం118 km2 (46 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం46,643
 • Density400/km2 (1,000/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1036

మండల జనాభా మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం జనాభా మొత్తం 46,643 మంది ఉండగా, అందులో పురుషులు 22,907, స్త్రీలు 23,736.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. వీరభద్రపేట
  2. కోనాం
  3. మంచాల
  4. చీడికాడ
  5. వెల్లంకి
  6. నీలంపేట
  7. చీదిపల్లి అగ్రహారం
  8. అర్జునగిరి అగ్రహారం
  9. తురువోలు
  10. తంగెడుబిల్లి
  11. జీ.కొత్తపల్లి
  12. జైతవరం
  13. శిరిజాం
  14. ఖండివరం అగ్రహారం
  15. లింగభూపాల పట్నం
  16. అప్పలరాజుపురం
  17. బైలపూడి సింగవరం
  18. బైలపూడి
  19. దిబ్బపాలెం
  20. కట్టువారి అగ్రహారం
  21. దండి సూరవరం
  22. తుని వలస
  23. వింటిపాలెం
  24. అడివి అగ్రహారం
  25. చినగోగాడ
  26. పెదగోగాడ అగ్రహారం
  27. చెట్టుపల్లి
  28. వరాహపుర అగ్రహారం
  29. జే.బీ.పురం
  30. చుక్కపల్లి

గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-09-14.
  4. "Villages and Towns in Cheedikada Mandal of Visakhapatnam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2020-12-29.[permanent dead link]
  5. "Villages & Towns in Cheedikada Mandal of Visakhapatnam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-12-29.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-10-31. Retrieved 2020-12-29.

వెలుపలి లంకెలు మార్చు