చీపురుగూడెం (చాట్రాయి)

చీపురుగూడెం , కృష్ణాజిల్లా, చాట్రాయి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.చీపురుగూడెం గ్రామ సమీపంలో తమ్మిలేరు వద్ద, చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉంది. ఈ పథకం ద్వారా జిల్లాలోని 1400 ఎరువులకు సాగునీరు అందించి, తద్వారా 2,20,000 ఎకరాలకు గోదావరి నీరు అందింది.

గ్రామ పంచాయతీ మార్చు

2013,జులైలో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో ఘంటసాల మన్మథరావు సర్పంచిగా ఎన్నికైనాడు.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు