చీపురుపల్లి శాసనసభా నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

చీపురుపల్లి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత మెరకముడిదాం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.

ఎన్నికైన శాసనసభ్యుల జాబితాసవరించు

2004 ఎన్నికలుసవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన గద్దె బాబురావుపై 11034 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. బొత్స సత్యనారాయణకు 58008 ఓట్లు రాగా, గద్దె బాబురావుకు 46974 ఓట్లు లభించాయి.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 134 చీపురుపల్లి GEN కిమిడి మృణాళిని F తె.దే.పా 63787 బొత్స సత్యనారాయణ M INC 42945
2009 134 చీపురుపల్లి GEN బొత్స సత్యనారాయణ M INC 60677 గద్దె బాబూరావు M తె.దే.పా 54735
2004 18 చీపురుపల్లి GEN బొత్స సత్యనారాయణ M INC 58008 గద్దె బాబూరావు M తె.దే.పా 46934
1999 18 చీపురుపల్లి GEN గద్దె బాబూరావు M తె.దే.పా 38089 మీసాల నీలకంఠం M INC 33438
1994 18 చీపురుపల్లి GEN గద్దె బాబూరావు M తె.దే.పా 56988 కెంబూరి రామమోహన రావు M INC 39923
1989 18 చీపురుపల్లి GEN టంకాల సరస్వతమ్మ F తె.దే.పా 49121 మీసాల నీలకంఠం M INC 38089
1985 18 చీపురుపల్లి GEN కెంబూరి రామమోహన రావు M తె.దే.పా 45349 మీసాల నీలకంఠం M INC 13052
1983 18 చీపురుపల్లి GEN త్రిపురాన వెంకటరత్నం F IND 41887 గొర్లె శ్రీరాములు నాయుడు M INC 19318
1978 18 చీపురుపల్లి GEN చిగిలిపల్లి శ్యామలరావు M INC (I) 27943 టంకాల అక్కలనాయుడు M IND 17034
1972 19 చీపురుపల్లి GEN Pydapu Naidu Southu M INC 23485 Mudundi Satyanarayanaraju M IND 20520
1967 19 చీపురుపల్లి GEN T. R. Rao M IND 24532 K. S. Appalanaidu M INC 7976
1962 20 చీపురుపల్లి GEN Kotla Sanyasi Appala Naidu M SWA 18021 Mudundi Satyanarayana Raju M INC 13724
1955 17 చీపురుపల్లి GEN Modandi Satyanarayana Raju M PSP 30183 Tadde China Atchannaidu M KLP 17466

శాసనసభ్యులుసవరించు

ముదుండి సత్యనారాయణ రాజు[7]సవరించు

జననం : 1924, విద్య: బి. యల్. 1945-48 ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సభ్యుడు, 48-50 కార్యనిర్వహకవర్గ సభ్యుడు, 1942 క్విట్ ఇండియా ఉద్యమములోను, 1950 సోంపేట తాలూకా హరిజనుల భావిహక్కుల రక్షణ విషయములో 6 రోజులు జైలుశిక్ష, ఇదివరలో విశాఖజిల్లా విద్యార్థి కాంగ్రెసు కార్యదర్శి, ఉత్తర విశాఖ జిల్లా కాంగ్రెసు సహాయ కార్యదర్శి, ప్రత్యేక అభిమానం : హరిజనోద్ధరన, సంఘసేవ,

కొత్తపల్లి పున్నయ్యసవరించు

కాంగ్రెసు : చీపురుపల్లి (రిజర్వుడు) నియోజకవర్గం, జననం : 1924, విద్య: బి. యల్. 1945-48 ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సభ్యుడు, 48-50 కార్యనిర్వహకవర్గ సభ్యుడు, 1942 క్విట్ ఇండియా ఉద్యమములోను, 1950 సోంపేట తాలూకా హరిజనుల భావిహక్కుల రక్షణ విషయములో 6 రోజులు జైలుశిక్ష, ఇదివరలో విశాఖజిల్లా విద్యార్థి కాంగ్రెసు కార్యదర్శి, ఉత్తర విశాఖ జిల్లా కాంగ్రెసు సహాయ కార్యదర్శి, ప్రత్యేక అభిమానం : హరిజనోద్ధరన, సంఘసేవ, అడ్రస్సు : చీపురుపల్లి.

ఇవి కూడా చూడండిసవరించు

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో బొత్స సత్యనారాయణ తన సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీ గద్దె బాబూరావు పయ్ గెలుపొన్దెను.

మూలాలుసవరించు

  1. "Election Commission of India.Madras Assembly results.1951" (PDF). Archived from the original (PDF) on 2007-02-17. Retrieved 2008-07-01.
  2. "1955 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
  3. "1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
  4. "1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
  5. "1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
  6. "1978-2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు". Archived from the original on 2007-09-30. Retrieved 2008-07-01.
  7. ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 6. Retrieved 9 June 2016.