చుక్క
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
(చుక్కలు నుండి దారిమార్పు చెందింది)
చుక్క అయోమయ నివృత్తి కొరకు చూడండి చుక్క (అయోమయ నివృత్తి)
చుక్క [ cukka ] ṭsukka. తెలుగు n. Any small mark; a dot or spot: a drop, a small quantity of liquid. బొట్టు. The round mark (తిలకము) worn on the forehead by Hindus. A star, నక్షత్రము. The planet Venus, శుక్రుడు. A pip on the dice or cards. A comet. తోకచుక్క. చుక్క తిరిగినది it is past midnight.
- చుక్కకాడ ṭsukka-kāḍa. n. An annual plant, a native of wet rice fields. Spermacoce stricta. Rox. i. 370.
- చుక్కకార ṭsukka-kāra. n. A sort of fish. Sternoptyx diaphana. Gmelin.
- చుక్కకూర ṭsukka-kūra. n. A kind of sorrel. చుక్కచేరు a jewel worn on the forehead; a row of stars. చుక్కలచాలు.
- చుక్కపిల్లి ṭsukka-pilla. n. A kind of fish. చుక్కపిల్లి ṭsukka-pilli. A tabby cat.
- చుక్కబొట్టు ṭsukka-boṭṭu. n. An ornamental spot worn on the forehead. తిలకము. చుక్కయెదురు a star full in front ఎదురు చుక్క.
- చుక్కలము ṭsukkalamu. n. A spot in the eye due to an injury or to disease.
- చుక్కలి or చుక్కిలి ṭsukkali. n. A tree called Trophis Aspera. Rox. iii. 762. బర్రింక. చుక్కల తెరువు the sky ఆకాశము.
- చుక్కలరేడు the moon చంద్రుడు.
- చుక్కవాలు ṭsukka-vālu. n. An evil planet or unlucky star. Particularly of Venus (ఛుక్క, i.e., శుక్రః) for the Hindus believe that every journey will turn out ill if on setting out this star faces them.