చెడు

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది మహాత్మాగాంధీ సూక్తి.

భాషా విశేషాలుసవరించు

తెలుగు భాషలో చెడు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] చెడు v. n. అనగా To be spoiled or damaged. To become rotten or worthless. To become wicked or bad. To be dispelled, dissipated, or done away with as darkness. To become bad, damaged or ruined. పాడవు, నశించు, కనబడకపోవు. To change, be altered from its original state. "నకారము చెడి అర్థబిందువు వచ్చెను, the letter N is dropt and the nasal sign (sunna) is substituted." అది చెడె it is ruined! వాసి చెడిన కాంతి with diminished brilliancy. నీ సంశయము చెడును your doubts shall be dissipated. చెడగొట్టు v. t. To ruin, spoil. చెడనాడు v. t. To blame. నిందించు. To curse. To say 'Be it ruined'! To scorn. To waste, throw away. చెడిప (చెడిన+అప.) n. An unchaste woman. రంకుటాలు.

  • చెడు adj. Vile, worthless, Horrid, abominable. ఉదా: చెడుచిక్కు a terrible difficulty. చెడుగు adj. Ruined, vile, worthless, Cruel క్రూరము. n. Evil, a misfortune or calamity. అశుభము. A bad woman దుష్టురాలు. చెడుగడు or చెడుగొట్టు n. A miscreant, a wretch. క్రూరుడు.
  • చెడ్డ (contracted form చెడిన.) adj. Bad, spoiled ruined, lost. Terrible, awful, tremendous. Hard, cruel. n. Evil. కీడు. మంచిచెడ్డలు good and bad. కులము చెడ్డవాడు one who has lost caste. తలచెడ్డ చెట్టు a pollard, a tree that has lost its head. చెడ్డతనము n. Badness, wickedness, severity.

మూలాలుసవరించు

  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం చెడు పదప్రయోగాలు". మూలం నుండి 2016-01-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-14. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=చెడు&oldid=2880592" నుండి వెలికితీశారు