చెర్లొపల్లి.బి

భారతదేశంలోని గ్రామం

"చెర్లోపల్లి-బి " శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలానికి చెందిన గ్రామం.[1]

చెర్లొపల్లి.బి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం పొదలకూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 524 345
ఎస్.టి.డి కోడ్
  • ఈ గ్రామములో శ్రీ గురువయ్య స్వామి దేవస్థానం ఉన్నది.
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.