చేడేపూడి

భారతదేశంలోని గ్రామం

చేడేపూడి, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 521 132., ఎస్.టి.డి.కోడ్ = 08671.

చేడేపూడి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చల్లపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521132
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

చల్లపల్లి మండలంసవరించు

చల్లపల్లి మండలంలోని చల్లపల్లి, చేడేపూడి, పాగోలు, నడకుదురు, నిమ్మగడ్డ, యార్లగడ్డ, వక్కలగడ్డ, వెలివోలు, పురిటిగడ్డ, లక్ష్మీపురం, గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సముద్రమట్టానికి 10 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

సమీప మండలాలుసవరించు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

చీడేపూడి గ్రామం, వెలివోలు గ్రామపంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

ఇసుకక్వారీసవరించు

ఈ గ్రామంలోని 12 ఎకరాలలో ఉన్న ఉచిత ఇసుకక్వారీలో, 2016,ఏప్రిల్-5వతేదీనుండి ఇసుక త్రవ్వకాలు చేపట్టేటందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. కానీ, ఈ క్వారీలో ఇసుక త్రవ్వకానికి యంత్రాలు ఉపయోగించరాదని ప్రభుత్వ ఉత్తర్వు. [2] ఈ గ్రామ సమీపంలోని కృష్ణానదీతీరప్రాంతంలో 25 ఎకరాల పరిధిలో ఉన్న ఉచిత ఇసుక క్వారీని, 2016లో కృష్ణానది పుష్కరాల సందర్భంగా, నిలిపివేసినారు. తిరిగి ఈ క్వారీని, 2017,జూన్-4నుండి పునఃప్రారంభించారు. ఈ క్వారీలో ఇసుకను ట్రాక్టర్లలోనికి మాత్రమే నింపెదరు. లారీలకు అనుమతి లేదు. [3]

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2014-07-18 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,ఏప్రిల్-5; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జూన్-5; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=చేడేపూడి&oldid=2862420" నుండి వెలికితీశారు