చేబ్రోలు మండలం

ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా లోని మండలం

చేబ్రోలు మండలం, ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°11′48″N 80°31′30″E / 16.1967°N 80.525°E / 16.1967; 80.525
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు జిల్లా
మండల కేంద్రంచేబ్రోలు
విస్తీర్ణం
 • మొత్తం151 కి.మీ2 (58 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం72,141
 • జనసాంద్రత480/కి.మీ2 (1,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1003

జనాభా గణాంకాలు

మార్చు

మండలంలో మొత్తం గ్రామాలు 10. 2001 జనగణన ప్రకారం మండల జనాభా 68,810 కాగా, అందులో పురుషులు 35,580, స్త్రీలు 33,230 ఉన్నారు. 2001 -2011 దశాబ్దంలో గుంటూరు జిల్లా జనాభా పెరుగుదల 9.47 శాతం ఉండగా, సాధారణంగా పూర్తి గ్రామీణ మండలాల్లో ఎలా ఉంటుందో అలాగే చేబ్రోలు మండలంలో జనాభా పెరుగుదల కూడా జిల్లా పెరుగుదల కంటే తక్కువగా, 4.83 శాతమే పెరిగింది.

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. గొడవర్రు
  2. నారాకోడూరు
  3. వేజెండ్ల
  4. సుద్దపల్లి
  5. శేకూరు
  6. వడ్లమూడి
  7. శ్రీరంగాపురం
  8. చేబ్రోలు
  9. పాతరెడ్డిపాలెం
  10. మంచాల

నిర్జన గ్రామాలు

మార్చు
  1. మీసరగడ్డ అనంతవరం, Wikidata Q25566431

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు
  1. కొత్తరెడ్డిపాలెం
  2. వీరనాయకునిపాలెం
  3. శలపాడు
  4. తోట్లపాలెం
  5. గుండవరం

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

మార్చు