చేవెళ్ల పురపాలక సంఘం

చేవెళ్ల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] చేవెళ్ల పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం లోని చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

చేవెళ్ల పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
చేవెళ్ల పురపాలకసంఘం is located in తెలంగాణ
చేవెళ్ల పురపాలకసంఘం
చేవెళ్ల పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°18′24″N 78°08′07″E / 17.3067°N 78.1353°E / 17.3067; 78.1353
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం చేవెళ్ళ
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 49.50 km² (19.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 19,304
 - గృహాల సంఖ్య 4,370
పిన్ కోడ్ - 501503
ఎస్.టి.డి కోడ్ - 08417

చరిత్ర

మార్చు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న చేవెళ్ల, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2025, జనవరి 3న పురపాలక సంఘంగా ఏర్పడింది.

విలీన గ్రామాలు

మార్చు

ఈ పురపాలకసంఘంలో చేవెళ్లతోపాటు 12 గ్రామాలు విలీనంతో నూతన పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

  1. చేవెళ్ల
  2. పామెన
  3. కందవాడ
  4. పాల్గుట్ట
  5. మల్లారెడ్డి గూడ
  6. దామరగిద్ద
  7. రామన్నగూడ
  8. ఇబ్రహాంపల్లి
  9. ఊరెళ్ల
  10. దేవునిఎర్రపల్లి
  11. కేసారం
  12. మల్కాపూర్

మూలాలు

మార్చు
  1. "చేవెళ్ల పురపాలికలో 8 గ్రామాలు విలీనం". EENADU. Retrieved 2025-02-24.
  2. "చేవెళ్ల పురపాలికలో 12 గ్రామాలు విలీనం | general". web.archive.org. 2025-02-24. Archived from the original on 2025-02-24. Retrieved 2025-02-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)