మూస:విలీనం: చైతన్య మహాప్రభు అనే పేజీతో విలీనం చెయ్యాలి

చైతన్య మహాప్రభు అనే పేజీతో విలీనం చెయ్యాలి

చైతన్యుడు 1445లో బెంగాల్ లో జన్మించాడు. గొప్ప భక్తి ఉద్యమకారుడు. కృష్ణభగవానుని కీర్తించాడు.ఈయన క్రీ.శ.1485 ఫిబ్రవరి నెలలో పూర్ణిమనాడు బెంగాలు దేశానికి చెందిన నవద్వీపం అనే గ్రామంలో సుప్రసిద్ధ పండిత వంశంలో జన్మించాడు. చైతన్యుడు ప్రభవించిన సమయం సరిగ్గా చంద్రగ్రహణం కావడంతో ఆ దినం చాలా శుభప్రదమైనదిగా పరిగణింపబడింది. చైతన్యుని వంశీయులు వేదశాస్త్రంలో అపార పాండిత్యం గడించినవారు. తర్క శాస్త్రంలో తలమానికమైన అనుభవజ్ఞులు. తన పెద్దలవలెనే చైతన్యుడు కూడా తర్కశాస్త్రంలో విశేష ప్రజ్ఞకనబరిచేవాడు. తనతో చర్చించేవాళ్ళు ఏ రంగానికి చెందినవారైనా వాళ్ళను అధిగమించేవాడు. తోటివారిని ఆశ్చర్యంలో ముంచేవాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=చైతన్యుడు&oldid=2330828" నుండి వెలికితీశారు