ఛాయ [ chāya ] chhāya. సంస్కృతం n. A shadow, reflected image; colour నీడ, రంగు.[1] ఛాయా చోరకవి cḥāyā-chōra-kavi. n. A plagiarist ఛాయాతరువు cḥāyā-taruvu. n. A large tree useful only for the shade or shelter it gives. నీడ చేతనే మిక్కిలి ఉపయోగకరముగా నుండే పెద్ద చెట్టు. ఛాయాపుత్రుడు chhāyā-putruḍu. n. Saturn. శని, ఛాయపట్టి. ఛాయాదేవి name of the wife of the sun. సూర్యుని భార్య.

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఛాయ&oldid=2822784" నుండి వెలికితీశారు