ఛోంగ్కింగ్ వరల్డ్ ఫైనాన్షియల్ సెంటర్

ఛోంగ్కింగ్ వరల్డ్ ఫైనాన్షియల్ సెంటర్, లేదా గ్లోబల్ ఫైనాన్షియల్ భవనం చైనాలోని చోంగ్-క్విన్ లో లేట్-మోడ్రనిస్టిక్ కాలానికి చెందిన ఒక ఆకాశహర్మ్యం. ఈ భవనం  339 metres (1,112 ft) ఎత్తు ఉంటుంది. దీనిలో 79 అంతస్తులు ఉన్నాయి. ఈ ఆకాశహర్మ్యాన్ని 2007 లో ప్రతిపాదించి, 2010 లో పనులు మొదలుపెట్టారు. గాజు, ఉక్కుతో నిర్మితమయిన ఈ భవనం 2014 లో నిర్మాణాన్ని పూర్తిచేసుకుంది.[2] పూర్తయిన తరువాత, ఇది ఛోంగ్కింగ్లో అత్యంత ఎత్తైన భవనంగా ఉంది, అయితే 2017 లో చోంగ్కింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ కామర్స్ సెంటర్ చే ఈ భవన రికార్డును అధిగమించబడింది.

ఛోంగ్కింగ్ వరల్డ్ ఫైనాన్షియల్ సెంటర్
జియాలింగ్ వంతెన పైనుండి ఛోంగ్కింగ్ వరల్డ్ ఫైనాన్షియల్ సెంటరు
సాధారణ సమాచారం
స్థితిపూర్తయింది
రకంఆఫీసు[1]
ప్రదేశంఛోంగ్కింగ్
చైనా
నిర్మాణ ప్రారంభం2010[2]
పూర్తి చేయబడినది2014
ప్రారంభం2014[2]
యజమానిచాంగ్క్వింగ్ వర్తీ ల్యాండ్ కో., లిమిటెడ్.
ఎత్తు
యాంటెన్నా శిఖరం339 metres (1,112 ft)[2]
పైకప్పు నేల310.3 మీటర్లు (1,018 అడుగులు)
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య79[1]
నేల వైశాల్యం2,200,143 ft² (204,400 m²)
లిఫ్టులు / ఎలివేటర్లు43
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిసి.వై. లీ[1]
అభివృద్ధికారకుడుహుక్స్సన్ హౌసింగ్ డెవలప్మెంట్ కో. లిమిటెడ్.[1]
నిర్మాణ ఇంజనీర్అరుప్; ఛోంగ్కింగ్ ఆర్కిటెక్చర్ , డిజైన్ సంస్థ
ప్రధాన కాంట్రాక్టర్చైనా స్టేట్ కన్స్ట్రక్షన్ ఫోర్త్ ఇంజనీరింగ్ డివిజన్ కార్పొరేషన్ లిమిటెడ్.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 "Global Financial Building". SkyscraperPage.com. Retrieved 2008-11-07.
  2. 2.0 2.1 2.2 2.3 "Chongqing World Financial Center". The Skyscraper Center. Council on Tall Buildings and Urban Habitat. Archived from the original on 2013-04-03. Retrieved 2013-03-28.