ఛోటా కె. నాయుడు తెలుగు ఛాయాగ్రాహకుల్లో ఒకరు. వీరి సోదరుడైన శ్యామ్ కె. నాయుడు కూడా తెలుగులో ఛాయాగ్రాహకులే. తెలుగులోనే కాక తమిళ్, హిందీ భాషల్లోనూ ఛోటా కె. నాయుడు పనిచేసారు.

తెలుగులో పనిచేసిన సినిమాలు మార్చు

1990 - 1995 మార్చు

సంవత్సరం చిత్రం నటీనటులు దర్శకుడు ఇతర విశేషాలు
1992 రగులుతున్న భారతం అక్కినేని నాగేశ్వరరావు, దివ్యవాణి, జగపతి బాబు అల్లాణి శ్రీధర్
1993 వారసుడు నాగార్జున, నగ్మా, ఘట్టమనేని కృష్ణ, శ్రీకాంత్ ఇ.వి.వి.సత్యనారాయణ

1995 - 2000 మార్చు

సంవత్సరం చిత్రం నటీనటులు దర్శకుడు ఇతర విశేషాలు
1996 దెయ్యం జె. డి. చక్రవర్తి, మహేశ్వరి, జయసుధ రామ్ గోపాల్ వర్మ
1997 వీడెవడండీ బాబూ మోహన్ బాబు, శిల్పా శెట్టి ఇ.వి.వి.సత్యనారాయణ
1997 మాస్టర్ చిరంజీవి, సాక్షి శివానంద్, పునీత్ ఇస్సార్ సురేష్ కృష్ణ
1998 చూడాలని వుంది చిరంజీవి, సౌందర్య, అంజలా జవేరీ, ప్రకాష్ రాజ్ గుణశేఖర్

2000 నుండి ఇప్పటి వరకు మార్చు

సంవత్సరం చిత్రం నటీనటులు దర్శకుడు ఇతర విశేషాలు
2000 అన్నయ్య చిరంజీవి, సౌందర్య, రవితేజ, వెంకట్ ముత్యాల సుబ్బయ్య
2000 ఆజాద్ నాగార్జున, సౌందర్య, శిల్పా శెట్టి తిరుపతి స్వామి
2001 ఎదురులేని మనిషి నాగార్జున, సౌందర్య జొన్నలగడ్డ శ్రీనివాసరావు
2001 డాడీ చిరంజీవి, సిమ్రాన్ సురేష్ కృష్ణ
2002 ఆది జూనియర్ ఎన్టీఆర్, కీర్తి చావ్లా, చలపతిరావు వి. వి. వినాయక్
2003 గంగోత్రి అల్లు అర్జున్, అదితి అగర్వాల్, ప్రకాష్ రాజ్ కె. రాఘవేంద్రరావు
2003 జానీ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్
2003 ఠాగూర్ చిరంజీవి, శ్రియా, జ్యోతిక వి. వి. వినాయక్
2004 మధ్యాహ్నం హత్య జె. డి. చక్రవర్తి, ఆమని, ప్రియాంక జె. డి. చక్రవర్తి
2004 అంజి చిరంజీవి, నమ్రతా శిరోద్కర్, కొణిదల నాగేంద్రబాబు కోడి రామకృష్ణ
2004 గుడుంబా శంకర్ పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్, ఆశిష్ విద్యార్థి వీర శంకర్
2015 కంచె (సినిమా) జాగర్లమూడి రాధాకృష్ణ
2016 నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ భాస్కర్ బండి
2016 కృష్ణాష్టమి సునీల్, నిక్కి గల్రాని వాసువర్మ
2022 బింబిసారా కళ్యాణ్ రామ్ శ్రీ వశిష్ఠ్