జంషెడ్‌పూర్ తూర్పు శాసనసభ నియోజకవర్గం

జంషెడ్‌పూర్ తూర్పు శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు సింగ్‌భుం జిల్లా, జంషెడ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

జంషెడ్‌పూర్ తూర్పు శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాతూర్పు సింగ్‌భుం
లోక్‌సభ నియోజకవర్గంజంషెడ్‌పూర్

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ్యుడు పార్టీ
1967 MJ అఖౌరి కాంగ్రెస్ [1]
1969 కేదార్ దాస్ సీపీఐ
1972
1977 దీనా నాథ్ పాండే జనతా పార్టీ
1980 దీనా నాథ్ పాండే బీజేపీ
1985 దారాయస్ నారిమన్ కాంగ్రెస్
1990 దీనా నాథ్ పాండే బీజేపీ
1995 రఘుబర్ దాస్
2000
2005 [2]
2009[3]
2014[4]
2019 సరయూ రాయ్ స్వతంత్ర[5]

మూలాలు మార్చు

  1. https://elections.traceall.in/vidhan-sabha-assembly-election-results/Jamshedpur-East-in-bihar Previous Year's Election Results in Jamshedpur East, bihar
  2. https://elections.traceall.in/vidhan-sabha-assembly-election-results/Jamshedpur-East-in-Jharkhand Previous Year's Election Results in Jamshedpur East, Jharkhand
  3. "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  5. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.