జనరల్ షేర్మన్ చెట్టు, ఇది ప్రపంచంలో అతిపెద్ద ఏకైక కాండం చెట్టు
జూలై 2013 లో జనరల్ షేర్మన్ చెట్టు యొక్కసమగ్ర దృశ్యం
చెట్టు కింద నిలబడి ఉన్న ఒక పిల్లవాడు.

జనరల్ షేర్మన్ చెట్టు (General Sherman tree - జనరల్ షేర్మన్ ట్రీ) అనేది అమెరికాలో కాలిఫోర్నియాలోని సీక్వోయా నేషనల్ పార్క్ యొక్క జైంట్ ఫారెస్ట్ లో ఉన్న ఒక పెద్ద చెట్టు. పరిమాణం ద్వారా, ఇది భూమిపై ఒకే కాండమును కలిగి బ్రతికిఉన్న అతిపెద్ద వృక్షం.[1] ఈ జనరల్ షేర్మన్ చెట్టు ప్రస్తుతం బ్రతికివున్న అతిపెద్ద చెట్టు అయినప్పటికి, ఇది చారిత్రాత్మకంగా రికార్డ్ సాధించిన అతిపెద్ద చెట్టు కాదు.

కొలతలుసవరించు

Height above base[1] 274.9 ft 83.8 m
Circumference at ground[1] 102.6 ft 31.3 m
Maximum diameter at base[1] 36.5 ft 11.1 m
Diameter 4.5 ft (1.4 m) above height point on ground[2] 25.1 ft 7.7 m
Diameter 60 ft (18 m) above base[1] 17.5 ft 5.3 m
Diameter 180 ft (55 m) above base[1] 14.0 ft 4.3 m
Diameter of largest branch[1] 6.8 ft 2.1 m
Height of first large branch above the base[1] 130.0 ft 39.6 m
Average crown spread[1] 106.5 ft 32.5 m
Estimated bole volume[2] 52,508 cu ft 1,487 m3
Estimated mass (wet) (1938)[3] 2,105 short tons 1,910 t
Estimated bole mass (1938)[3] 2,472,000 lb 1,121 t

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "The General Sherman Tree". Sequoia National Park. U.S. National Park Service. 1997-03-27. Retrieved 2011-08-12.
  2. 2.0 2.1 Flint, Wendell D. (1987). To Find the Biggest Tree. Sequoia National History Association. p. 94.
  3. 3.0 3.1 Fry, Walter; White, John Roberts (1942). Big Trees. Palo Alto, California: Stanford University Press.