జముయి లోక్‌సభ నియోజకవర్గం

జముయి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2008లో ఆరు అసెంబ్లీ స్థానాలతో నూతనంగా ఏర్పాటైంది.

జముయి లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°54′0″N 86°12′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

164 తారాపూర్ జనరల్ ముంగేర్ రాజీవ్ కుమార్ సింగ్ జనతాదళ్ (యు) లోక్ జనశక్తి పార్టీ
169 షేక్‌పురా జనరల్ షేక్‌పురా విజయ్ కుమార్ రాష్ట్రీయ జనతా దళ్ లోక్ జనశక్తి పార్టీ
240 సికంద్ర ఎస్సీ జాముయి ప్రఫుల్ కుమార్ మాంఝీ HAM (S) లోక్ జనశక్తి పార్టీ
241 జాముయి జనరల్ జాముయి శ్రేయసి సింగ్ బీజేపీ లోక్ జనశక్తి పార్టీ
242 ఝఝా జనరల్ జాముయి దామోదర్ రావత్ జనతాదళ్ (యు) లోక్ జనశక్తి పార్టీ
243 చకై జనరల్ జాముయి సుమిత్ కుమార్ సింగ్ స్వతంత్ర లోక్ జనశక్తి పార్టీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
1952 బనార్సీ ప్రసాద్ సిన్హా భారత జాతీయ కాంగ్రెస్
నయన్ తారా దాస్
1962
1967
1971 భోలా మాంఝీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1977-2004: నియోజకవర్గం ఉనికిలో లేదు.
2009 భూదేయో చౌదరి జనతాదళ్ (యునైటెడ్)
2014 చిరాగ్ కుమార్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ
2019 [1]

మూలాలు మార్చు

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.