జరిమానా లేదా అపరాధ రుసుం అనగా పెనాల్టి (Penalty) అని ఆంగ్లమునందు అంటారు.

నిభంధనలను అతిక్రమించిన వారి దగ్గర నుంచి ప్రభుత్వం వారు కొంత నగదును వసూలు చేస్తారు లేనిచో కొన్ని రోజులు కారాగారం నందు ఉంచుతారు. అటువంటి నగదుని జరిమానా అంటారు.

జరిమానా మొత్తం చేసిన తప్పును బట్టి ఉంటుంది.

ఉదాహరణలు

1. రోడ్డు నిబంధనలను అతిక్రమించుట,
2. రైల్వే టికెట్ లేకుండా ప్రయానించుట,
3. బహిరంగ ప్రదేశములలో హద్దుమీరి ప్రవర్తించుట,
4. చిన్న చిన్న దొంగతనములకు పాల్పడడం,

"https://te.wikipedia.org/w/index.php?title=జరిమానా&oldid=1671974" నుండి వెలికితీశారు