జవాబు (Answer) అనగా ప్రశ్నకి సమాధానం. అనగా ప్రశ్నలున్న అన్ని సందర్భాలలో జవాబు ఉండే అవకాశం ఉంటుంది.

జవాబుదారీ (Answerability) అనగా ఒక విధమైన సాంఘిక బాధ్యత. ఉదాహరణ : ప్రభుత్వాలకు ప్రజల సమస్యలకు జవాబు చెప్పడాన్ని జవాబుదారీ అనవచ్చును.

ప్రశ్నలకు జవాబులు వెతికి కనుక్కోవడం ఆదిమ మానవుడు ఆధునిక మానవునిగా మారడానికి ముఖ్యమైన కారణం. శాస్త్రీయ పరిశోధనలు కూడా ఈ విధమైన వానిలో ప్రధానమైనది.

ఇవి కూడా చూడండిసవరించు

‍* ప్రశ్నలు-జవాబులు

"https://te.wikipedia.org/w/index.php?title=జవాబు&oldid=2558067" నుండి వెలికితీశారు