ఒ, ఓ, ఔ - అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.

భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.

జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.

సవరించు

ఒంటి చేత్తో సిగముడవటంసవరించు

అసంభవం, ఎటువంటి పరిస్థితులలోనూ జరగటానికి వీలు లేదు వాస్తవదూరం

ఒంటి మీద ఒకటి బండ మీద ఒకటన్నట్టుసవరించు

పేదరికానికి ప్రతీక.కనీసం కట్టుబట్టలు లేని స్థితి.ఒంటి మీద ఒక వస్త్రం ఆచ్ఛాదనగా ఉంటే మరొకటి మాత్రమే ఉతకటానికి సిద్ధంగా ఉండటం.

ఒంటు పక్కన సున్నాసవరించు

స్వతహాగా కాకుండా ఎవరి సహాయం తోనైనా విలువను పెంచుకొనే వ్యక్తి.ఒంటు అంటే అంకె.అంకెకు ఎడమవైపున ఎన్ని సున్నాలు పెట్టినా విలువ ఉండదు.ఒంటుకు కుడివైపున ఏ ఒక్క అంకె వేసినా, లేదంటే ఒక్క సున్నా పెట్టినా దాని విలువ అధికమౌతుంటుంది.

ఒంటెత్తు పోకడసవరించు

ఎవరితోనూ సంబంధం లేకుండా ప్రవర్తించే తీరు తానొక్కడే ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఒంటెద్దు పోకడ

ఒంటెద్దు పోకడసవరించు

ఎవరి మాట వినని వాడని అర్థం: ...ఉదా: వానిది అంతా ఒటెద్దు పోకడ: ఎవరి మాట వినడు.

ఒంటి కాలిమీద నిలబడ్డాడుసవరించు

వెళ్లి పోవడానికి చాల తొందర పడుతున్నాడు: ఉదా: వాడు ఒంటి కాలు మీద నిలబడ్డాడు ఎప్పుడు వెళ్లి పోదామా అని.

ఒంటికంటి రామలింగంసవరించు

ఒంటుపక్క సున్నసవరించు

ఒంటెద్దు పోకడసవరించు

ఒక అంకం ముగిసిందిసవరించు

ఒక పని అయింది. ఉదా: ఆ పనిలి ఇప్పటికి ఒక అంకం ముగుసింది. అనిశ్చిత స్థితి, సరిగా లేని సహాయం, క్షణానికో రకంగా ప్రవర్తించటం.ఒకసారి అనుకూలంగానూ, ఒకసారి ప్రతికూలంగానూ వ్యవహరించట

ఒక కొలిక్కి వచ్చిందిసవరించు

పని చివరి దశకు వచ్చిందని అర్థం.

ఒకనాడు విందు,ఒకనాడు మందుసవరించు

ఒక పంటి కిందికి రావుసవరించు

ఏమాత్రం చాలవు, చాలా కొద్దిగా ఉన్నాయి.

ఒకటికి ఐదారు కల్పించుసవరించు

ఒక గుడ్డు పోయిననేమి?సవరించు

ఒక కుత్తుకయగుసవరించు

ఒక కోడికూయు ఊరుసవరించు

అతి తక్కువ ఇళ్లున్న వూరు.

ఒజ్జల పుచ్చకాయసవరించు

ఒడిలోకొచ్చి పడడంసవరించు

దక్కడం, లభించడం

ఒళ్లు మండడంసవరించు

అయిష్టం, కోపం రావడం == వీడంటే వాడికి బలే ఒళ్లు మంట ===ఒరగటం=== (వాడొచ్చి ఒరగ బెట్టిందేమి లేదు) సమకూరటం, ప్రాప్తించటం, పరిస్థితులు సానుకూలంగా మారటం, లాభం రావటం ఈ ప్రభుత్యం వచ్చి మాకు ఒరగ బెట్టినదేమి లేదు.

ఒళ్ళో పెట్టటంసవరించు

స్వాధీన పరచటం చేతుల్లో పెట్టటం

ఒళ్లు మండు తున్నది.సవరించు

చాల కోపంగా వున్నదని అర్థం: ఉదా: వాన్ని చూస్తుంటే నాకు వళ్లు మందు తున్నది.

సవరించు

ఓడలు బండ్లగుసవరించు

దిగజారిన పరిస్థితి.

ఒడలు చిదిమిన పాలు వచ్చుసవరించు

మిక్కిలి సుకుమారమైన.

ఒడినిండటంసవరించు

సంతాన భాగ్యం కలగటం, గోద్ భరనా

ఓమనుసవరించు

ఓనమాలు తెలియనివాడుసవరించు

అనుభవం లేనివాడు

ఓమనుగాయలుసవరించు

ఒక ఆట

ఓహరిసాహరిసవరించు

తండోపతండంబులు

ఓ అనిన వ రాదు అన్నట్టుసవరించు

సవరించు

ఔరౌరా....సవరించు

ఆచ్యర్య పడటము. / మెచ్చుకోవడం కూడ.