జాతీయ రహదారి 244
పూర్తిగా జమ్మూ కాశ్మీరులో నడిచే జాతీయ రహదారి
జాతీయ రహదారి 244 (ఎన్‌హెచ్ 244 ) భారతదేశం లోని జాతీయ రహదారి దీన్ని బాటోట్-కిష్త్వార్ జాతీయ రహదారి అని కూడా అంటారు. ఇది పూర్తిగా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది.[1] గతంలో ఇది జాతీయ రహదారి 1B పేరిట ఉండేది.[2]
National Highway 244 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 274 కి.మీ. (170 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | బటోటే | |||
వరకు | ఖానాబల్, అనంతనాగ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | సింథన్ కనుమ - కిష్త్‌వార్ - తాత్రి - దోడా | |||
రహదారి వ్యవస్థ | ||||
|
మార్గం
మార్చుఎన్హెచ్ 244 ఖానాబాల్ వద్ద ఎన్‌హెచ్44 నుండి మొదలై అచాబల్, కోకెర్నాగ్, దక్సుమ్, సింథాన్ కనుమ (ఎత్తు: 3748 మీ), కిష్త్వార్, తాత్రి మీదుగా బటోటే వరకు వెళ్తుంది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). Ministry of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 18 Apr 2018.
- ↑ "National Highways and their Lengths". Ministry of Road Transport and Highways, Government of India. Archived from the original on 10 April 2009.