జాతీయ రహదారి 42 (భారతదేశం)
జాతీయ రహదారి 42 (పాత పేరు జాతీయ రహదారి 205, 209) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని జోలదరాసి పట్టణాన్ని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి పట్టణాన్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 205, 209 నుండి 42 గా మార్చబడింది.[2]
జాతీయ రహదారి 42 | |
---|---|
![]() Schematic map of Renumbered National Highways in India | |
Major junctions | |
ఉత్తరం end | జోలదరాసి, కర్ణాటక |
దక్షిణం end | కృష్ణగిరి , తమిళనాడు |
Location | |
Country | India |
States | కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు |
Primary destinations | జోలదరాసి - ఉరవకొండ - అనంతపురం - మదనపల్లె - పలమనేరు - కుప్పం - కృష్ణగిరి |
Highway system | |
రాష్ట్రాల వారి పొడవు సవరించు
- ఆంధ్ర ప్రదేశ్ – 381.95 km (237.33 mi)[2]
కూడళ్ళు సవరించు
- ఈ రహదారి జోలదరాసి వద్ద ఎన్. హెచ్.67 వద్ద ప్రారంభమయ్యి
- ఈ రహదారి క్రిష్ణగిరి వద్ద ఎన్.హెచ్.44 తో కలుస్తుంది.
- ఈ రహదారి అనంతపురం వద్ద ఎన్.హెచ్.44 తో కలుస్తుంది.
- ఈ రహదారి మదనపల్లె వద్ద ఎన్. హెచ్.340 తో కూడా కలుస్తుంది.
- ఈ రహదారి మదనపల్లె వద్ద ఎన్. హెచ్.71 తో కూడా కలుస్తుంది.
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.