జాతీయ రహదారి 16 (భారతదేశం)

(జాతీయ రహదారి 5 (భారతదేశం)(పాత సంఖ్య) నుండి దారిమార్పు చెందింది)

జాతీయ రహదారి 16 (ఆంగ్లం: National Highway 16) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణాన్ని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొల్కతా పట్టణాన్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 5 నుండి 16 గా మార్చబడింది.[2]

[[File:Road marker IN NH.svg

|80px|Indian National Highway

16]]
16

జాతీయ రహదారి 16
మార్గ సమాచారం
పొడవు1,448 km (900 mi)
పెద్ద కూడళ్ళు
ఉత్తరం చివరఖరగ్‌పూర్
దక్షిణం చివరచెన్నై, తమిళనాడు
ప్రదేశం
ప్రాథమిక
గమ్యస్థానములు
కొల్కతా (by జాతీయ రహదారి 6) - బలాసోర్ - కటక్ - భువనేశ్వర్ - విశాఖపట్నం - రాజమండ్రి - విజయవాడ - గుంటూరు - ఒంగోలు - అద్దంకి - నెల్లూరు - చెన్నై
రహదారుల వ్యవస్థ

రాష్ట్రాల వారి పొడవుసవరించు

కూడళ్ళుసవరించు

 
NH 16 తమిళనాడు
 
NH 16 విశాఖపట్టణ దగ్గర

ఆంధ్రప్రదేశ్ లోసవరించు

  NH 326A నరసన్నపేట దగ్గర
  NH 26 నటవల్స దగ్గర
  NH 216 కతిపూడి దగ్గర
  NH 216A రాజమండ్రి
  NH 516E రాజమండ్రి
  NH 365BB కొవ్వూరు
  NH 516D దేవరపల్లి
  NH 216A గొండుగొలన ఏలూరు దగ్గర
  NH 65 విజయవాడ
  NH 544D గుంటూరు దగ్గర
  NH 167A చిలకలూరిపేట
  NH 216 ఒంగోలు దగ్గర
  NH 167B సింగరాయకొండ
  NH 167BG కావలి
  NH 67 నెల్లూరు
  NH 71 నాయుడుపేట

దారిసవరించు

ఈ రహదారి తమిళనాడులో చెన్నై నుండి ప్రారంభమై కొద్ది దూరం తర్వాత గుమ్మిడిపుండి వద్ద ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది.

ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని తొమ్మిది కోస్తా జిల్లాలలోని ముఖ్యమైన పట్టణాలైన నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం ద్వారా ప్రయాణిస్తుంది.

ఇది ఒడిషా లోని బారిపడ, బలాసోర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, బరంపురం, బహరగొర ద్వారా ప్రయాణిస్తుంది.  

మూలాలుసవరించు

  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012. Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016. Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)

ఇవి కూడా చూడండిసవరించు