జాబిలమ్మా నీకు అంత కోపమా
జాబిలమ్మా నీకు అంత కోపమా 2025లో తెలుగులో విడుదలైన సినిమా. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ధనుష్, కస్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి నిర్మించిన ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించాడు.[2][3] పవిష్ నారాయణ్, మాథ్యూ థామస్, అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాష్ వారియర్, ఆర్. శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 10న విడుదల చేసి,[4] సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా తెలుగులో ఫిబ్రవరి 21న విడుదల చేశారు.[5][6]
జాబిలమ్మా నీకు అంత కోపమా | |
---|---|
![]() | |
దర్శకత్వం | ధనుష్ |
రచన | ధనుష్ |
నిర్మాత | ధనుష్ కస్తూరి రాజా విజయలక్ష్మి కస్తూరి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | లియోన్ బ్రిట్టో |
కూర్పు | ప్రసన్న జికె |
సంగీతం | జి. వి. ప్రకాష్ కుమార్ |
నిర్మాణ సంస్థలు | వండర్‌బార్ ఫిల్మ్స్ ఆర్.కె ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ |
విడుదల తేదీ | 21 ఫిబ్రవరి 2025 |
సినిమా నిడివి | 131 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- పవిష్ నారాయణ్
- మాథ్యూ థామస్
- అనిఖా సురేంద్రన్
- ప్రియా ప్రకాష్ వారియర్
- ఆర్. శరత్‌కుమార్
- వెంకటేష్ మీనన్
- రబియా ఖాటూన్
- రమ్య రంగనాథన్
- సిద్ధార్థ శంకర్
- అన్బు థాసన్
- ఆడుకాలం నరేన్
- శరణ్య పొన్వణ్ణన్
- ప్రియాంక మోహన్ ("గోల్డెన్ స్పారో" పాటలో)[7]
- జి. వి. ప్రకాష్ కుమార్ ("పుల్లా" పాటలో)
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "గోల్డెన్ స్పారో" | రాంబాబు గోసాల | సుబ్లాషిణి, సుధీష్ శశికుమార్, అశ్విన్ సత్య | |
2. | "ప్రేమం ఫైలా పోయేరా" | రాంబాబు గోసాల | కృష్ణ తేజస్వి | 4:03 |
3. | "యెధీ" | రాంబాబు గోసాల | అమల్ సి అజిత్, శృతి శివదాస్ | 3:21 |
4. | "పిల్లా" | రాంబాబు గోసాల | కృష్ణ తేజస్వి, జి. వి. ప్రకాష్ కుమార్ | 3:06 |
మూలాలు
మార్చు- ↑ "Nilavuku En Mel Ennadi Kobam". Central Board of Film Certification.
- ↑ "జాబిలమ్మ నీకు అంత కోపమా అంటున్న ధనుష్". NT News. 20 January 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "అందమైన భామలతో 'జాబిలమ్మ నీకు అంత కోపమా'". Chitrajyothy. 15 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి.. 'జాబిలమ్మ నీకు అంత కోపమా' ట్రైలర్ రిలీజ్". Eenadu. 10 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "ధనుష్ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ జాబిలమ్మ నీకు అంత కోపమా... ఫిబ్రవరిలో ఎప్పుడో తెల్సా?". A. B. P. Desam. 18 January 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "రివ్యూ: జాబిలమ్మ నీకు అంత కోపమా.. ధనుష్ డైరెక్ట్ చేసిన యూత్‌ఫుల్ మూవీ ఎలా ఉంది?". Eenadu. 25 February 2025. Archived from the original on 21 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "తెలుగులో క్వీనే వచ్చేను". Sakshi. 31 January 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.