జాబిల్లి కోసం ఆకాశమల్లె
జాబిల్లి కోసం ఆకాశమల్లె 2014లో విడుదలైన తెలుగు సినిమా.[1] శ్రీ శివభవాని సినిమా బ్యానర్‌పై గుగ్గిళ్ల శివప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు రాజ్ నరేంద్ర దర్శకత్వం వహించాడు.[2] శ్రీహరి, అనూప్‌తేజ్, స్మితిక ఆచార్య, సిమ్మిదాస్, సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 2013 నవంబర్ 17న విడుదల చేసి[3] సినిమాను 2014 జూన్ 19న విడుదల చేశారు.[4]
జాబిల్లి కోసం ఆకాశమల్లె | |
---|---|
దర్శకత్వం | రాజ్ నరేంద్ర |
రచన | రాజ్ నరేంద్ర |
నిర్మాత | గుగ్గిళ్ల శివప్రసాద్ |
తారాగణం | శ్రీహరి అనూప్‌తేజ్ స్మితిక ఆచార్య సిమ్మిదాస్ సుమన్ ఆమని |
ఛాయాగ్రహణం | జీఎల్ బాబు |
సంగీతం | కాసర్ల శ్యామ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ శివభవాని సినిమా |
విడుదల తేదీ | 2016 సెప్టెంబర్ 16 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ శివభవాని సినిమా
- నిర్మాత: గుగ్గిళ్ల శివప్రసాద్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్ నరేంద్ర
- సంగీతం: కాసర్ల శ్యామ్
- పాటలు: కాసర్ల శ్యామ్, అల్లె మధుబాబు
- సినిమాటోగ్రఫీ:జీఎల్ బాబు
- సమర్పణ: శశిప్రీతమ్
- సహనిర్మాతలు: గుగ్గిళ్ల నాగభూషణం, రాము
- గాయకులు: రాహుల్ సిప్లిగంజ్, సురేంద్రనాథ్, చైత్ర
మూలాలు
మార్చు- ↑ Sakshi (16 August 2013). "జాబిల్లి కోసం ఆకాశమల్లే". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ Sakshi (2 June 2014). "స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన నిర్వచనం". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ Sakshi (17 November 2013). "'జాబిల్లి కోసం ఆకాశమల్లె' పాటలు". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ BookMyShow (2014). "Jabilli Kosam Akasamalle (2014)". Retrieved 8 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (9 June 2014). "విలన్‌గా కూడా చేస్తా!". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.